APTF VIZAG: Cse proceedings on Teachers Request Transfers

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Cse proceedings on Teachers Request Transfers

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానం నకు బదిలీ కోరుతూ  తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారనియూ.

కావున ఇకపై అట్లు ఎవరైనా ఉపాధ్యాయులు తమను బదిలీ చేయవలసిందిగా సిఫార్సులు / ప్రతిపాదనలు పంపినట్లయితే... సదరు సిఫార్సులు /  ప్రతిపాదనలు తన కార్యాలయమునకు పంపవలదనీ.

2020-21 సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా ఆగిపోయిన బదిలీలు మినహా) వారిని బదిలీ చేయాజాలమని వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు మెమో జారీ చేసారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results