APTF VIZAG: గౌరవ కమిషనర్ పాఠశాల విద్యా శాఖ వారి ఆదేశాలు.మెమో నెం.10- A&I -2021 తేదీ 7-3-21 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని 8-3-21 న ప్రారంభించబోతున్నారు

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

గౌరవ కమిషనర్ పాఠశాల విద్యా శాఖ వారి ఆదేశాలు.మెమో నెం.10- A&I -2021 తేదీ 7-3-21 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని 8-3-21 న ప్రారంభించబోతున్నారు

ముఖ్యమంత్రి గారి కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడవలెను.

గమనిక : ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన లింక్ ను కార్యక్రమం ప్రారంభించడానికి 2 గంటల ముందు రాష్ట్ర కార్యాలయంనుండి షేర్ చేయబడును

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results