APTF VIZAG: Commencement of online application submission for Andhra Pradesh UG admissions for the Academic Year 2020-21.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Commencement of online application submission for Andhra Pradesh UG admissions for the Academic Year 2020-21.

A.P. లో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు జ‌న‌వ‌రి 6 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, కోర్సులు, కాలేజీల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు క్రింది వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Click Here To Apply Online 

Phase I Registrations

06.01.2021 to 17.01.2021

Web options

09.01.2021 to 17.01.2021

Dates of operation of HLCs for Phase-I

06.01.2021 to 12.01.2021

Verification of Special Category Certificates

NCC / CAP / Sports &
Games/Extracurricular Activities &
Physically Handicapped 

11.01.2021 and 12.01.2021

Phase I Seat allotment

20.01.2021

Online self-reporting/reporting at college by students

21.01.2021 to 23.01.2021

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results