APTF VIZAG: A.P. STATE ELECTION COMMISSION ELECTION NOTIFICATION No.3O/SEC-82/2021 Dater23.01.2021

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

A.P. STATE ELECTION COMMISSION ELECTION NOTIFICATION No.3O/SEC-82/2021 Dater23.01.2021

స్థానిక  సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన - రాష్ట్ర ఎన్నికల కమిషనర్.

ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు.


👉తొలి దశ ప్రక్రియ ఇలా..

👉మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.

జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ

👉25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ

👉 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు

👉 28: నామినేషన్ల పరిశీలన

👉 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

👉30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

👉 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు)

అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

👉ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

👉 పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results