APTF VIZAG: Teachers Transfer Web Options Further Instructions to Meos

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Teachers Transfer Web Options Further Instructions to Meos

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి తెలియజేయునది ఏమనగా షెడ్యూల్ ప్రకారం పూర్తి కావలసిన వెబ్ ఆప్షన్స్ నమోదు 15.12.2020 తో పూర్తి కావలసిఉన్నది.కానీ సర్వర్ సమస్య వలన ఆ తేదీ ని 18.12.2020 వరకు పొడిగించడమైనది.సదరు షెడ్యూల్ ప్రకారం 18.12.2020 అర్ధరాత్రి సర్వర్ ఆపబడును.

తదుపరి తెలియచేయునది ఏమనగా ఎవరైతే compulsory బదిలీలలో ఉన్నారో మరియు ఎవరైతే సబ్మిట్ చెయ్యలేదో వారు తేదీ 21.12.2020

,22.12.2020 న సంబంధిత MEO ఆఫీస్ నందు వారు సబ్మిట్ చేసుకునే అవకాశము కల్పించడమైనది.

ఉపాధ్యాయులు ఎవరైతే తమ ఆప్షన్స్ సరిగ్గా నమోదు కాలేదు అని భావించారో అలాంటి వారికి 23.12.2020 నుండి 30.12.2020 వరకు 8 రోజులు సంబంధిత MEO ఆఫీస్ లో సబ్మిట్ చేసుకునే అవకాశం కల్పించడమైనది.

అతి ముఖ్యమైన గమనిక

సర్వర్ లోడ్ అధిగమించడం కోసం MEO ఆఫీస్ నందు రోజుకు కేవలం 10 అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకొనుటకు అవకాశం కల్పించడం జరిగినది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results