APTF VIZAG: High Court Stay on Go 54

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

High Court Stay on Go 54

బదిలీ ల పక్రియ కు సంబంధించి జీవో 54 పై స్టే విధించిన హైకోర్టు. 
Click Here To Download Stay Order
144 జీవో ద్వారా 30% పోస్టులలో పదోన్నతి పొందిన పిడిలు 100% అప్ గ్రేడ్ పోస్టుల ఖాళీలపై హైకోర్టును ఆశ్రయించడంతో  హైకోర్టు బదిలీల జీవో 54పై స్టే విధించింది

3 comments:

  1. This is not stay order, it is a suggestion to government

    ReplyDelete
  2. This is not stay order, it is a suggestion to government

    ReplyDelete
  3. *హైకోర్టు బదిలీల పక్రియ కు సంబంధించి జీవో 54 పై ఎటువంటి స్టే విధించలేదు.*

    *G.O 144 dt.02.08.2016 మరియు G.O 91 dated.17.12.2017 ద్వారా సృష్టించిన పోస్ట్స్ అన్ని ఖాళీలుగా చూపిస్తే న్యాయమని డైరెక్ట్ చేసింది అంతే.*

    *AP High Court Order on Transfers G.O 54 and directed to Show all Posts created under G.O 144 dt.02.08.2016 and G.O 91 dated.17.12.2017 in Transfers Counselling*

    ReplyDelete

Featured post

Ap open school 10th Class and intermediate results