మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Pages
▼
School Education - Circulars on teachers leave & maintenance of attendance register in the school - Certain instructions issued - Regarding.
నవంబర్ 2 నుండి పాఠశాలలు తెరిచిన సందర్భం లో ఉపాధ్యాయులు ప్రతిరోజు 50% కు తగ్గకుండా హాజరు అవ్వవలెను.CL's ఉపయోగించు సందర్భంలో నవంబర్, డిసెంబర్ 2 నెలలు కు కలుపి 2 1/2 CL's మాత్రమే వాడవలెను అని డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వారి సర్కులర్.
No comments:
Post a Comment