APTF VIZAG: JAGANANNA VIDYA KANUKA LATEST GUIDELINES BY CSE Dt:6-10-20

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

JAGANANNA VIDYA KANUKA LATEST GUIDELINES BY CSE Dt:6-10-20

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కోరకు సవరించిన తాజా మార్గదర్శకాలు

▪️ Rc.No.1214144/PLG/2020 Dt: 07/10/2020

1.జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు రోజులలో అనగా ది.10.10.2020 నాటికి పూర్తిచేయాలనీ..
తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు 
✥పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలనీ... 

  ✥అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలని,..

 ✥అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
జగనన్న విద్యా కానుక పంపిణీ కి సంబంధించి పాఠశాల లో నిర్వహించవలసిన కార్యక్రమం యొక్క వివరాలు ,తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కమీషనర్ వారి ఉత్తర్వులు.

Click Here To Download Complete Proceedings 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results