APTF VIZAG: DIKSHA Module 1 Teachers can submit their portfolio on Module-1 from 19-10-2020 to 30-10-2020

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

DIKSHA Module 1 Teachers can submit their portfolio on Module-1 from 19-10-2020 to 30-10-2020

 

మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు

Step 1: పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.
Step 2: మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.

Click Here To Download MODULE 1
Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.

Step 4: ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.

Step 5: ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.

Step 6: మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.

Step 7: పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 1 కి సంబంధించిన పోర్ట్ పోలియో లను 30-10-2020 లోగా క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి. 

Click Here To Submit PORTFOLIO IN TELUGU

Click Here To Submit PORTFOLIO IN ENGLISH

Click Here To Download Model Portfolio 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results