ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం 31.07.2020 వరకు మాత్రమే కల్పించినందున 01.08.2020 నుండి మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉండదు. కావున EHS క్రింద వైద్యం చేయకపోయినా, మెడికల్ రీయింబర్స్మెంట్ కి ప్రోత్సహించినా పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామని నెట్వర్క్ హాస్పిటల్స్ కు సర్క్యులర్ జారీ చేసిన డా. వై. యస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.
No comments:
Post a Comment