APTF VIZAG: ANDHRAPRADESH STATE COUNCIL OF SCIENCE & TECHNOLOGY ( APCOST)

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ANDHRAPRADESH STATE COUNCIL OF SCIENCE & TECHNOLOGY ( APCOST)




లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు విద్య ని అందించడం ఒక పెద్ద సవాలు గ మారిన తరుణం లో ఇప్పుడు ఈ  లెర్నింగ్ కు బాగా ప్రాధాన్యత పెరిగింది.
అందులో భాగంగా ఈ తరం విద్యార్థులుకు Coding SklLLS ఎంతగానో అవసరం . దీని ప్రాముఖ్యత గుర్తించి ప్రభుత్వం మన నూతన విద్యావిదానంలో కూడా పొందు పరిచింది.
అయితే ఈ స్కిల్స్ ను విద్యార్థులకు అతి సులువుగా మరియు గేమ్స్ రూపంలో నేర్చు కోవడానికి వీలుగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు డెల్ టెక్నాలజీస్ వారు ప్లానెట్ కోడ్ అనేవెబ్సైటు ను రూపొందించారు.
దీని పై  ఆంధ్ర ప్రదేశ్ శాస్త్ర సాంకేతికమండలి మరియు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా  విద్యార్థులందరికి ఆన్లైన్ లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ కోడింగ్ మరియు స్టెమ్ బేస్డ్ గేమ్స్ పై  13-08-2020, మరియు 14-08-2020  తేదీ లలో సాయంత్రం 4 గం ల నుండి 5 గం. ల వరకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
దీని వల్ల విద్యార్థులు అతి సులువైన పద్దతి లొ ఆటల రూపంలో coding స్కిల్స్ పై సామర్థ్యం పెంపొందించుకోగలరు.
దీనికోసం విద్యార్థులు క్రింది ఉన్న లింక్ లో రిజిస్టర్ చేసుకోవాలి.
Click Here To Registration Form:


ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వటానికి MS Teams APP ని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
Download  Microsoft teams APP
తరువాత ఆయా తేదీ లలో  క్రింది లింక్స్ ద్వారా క్లాసులు అటెండ్ కావొచ్చు.
Link for 13-08-2020
Link for 14-08-2020

ప్రతీ ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల నుండి 6 నుండి 10 వ తరగతి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలి .ప్రతి పాఠశాల నుండి  విద్యార్థులు  పాల్గొనేటట్లు చేసి వారి వివరములు నమోదు చేసుకోవాలి.

1 comment:

Featured post

Ap open school 10th Class and intermediate results