మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Pages
▼
గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా.
కరోనా కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరగవలసిన గ్రామ,వార్డు సచివాలయం పరీక్ష లు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో తెలియజేస్తాం అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.
No comments:
Post a Comment