APTF VIZAG: ప్రవేశ పరీక్షా ప్రకటన | ఆర్ . సి . నెం . 2701 / 84 - 4 / 2020 - 210 తేది : 19 - 03 - 2020 ఎ . పి . ఆర్ . జె . సి . & ఆర్ . డి . సి . - సెట్ 2020 | APRJC - CET - 2020

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ప్రవేశ పరీక్షా ప్రకటన | ఆర్ . సి . నెం . 2701 / 84 - 4 / 2020 - 210 తేది : 19 - 03 - 2020 ఎ . పి . ఆర్ . జె . సి . & ఆర్ . డి . సి . - సెట్ 2020 | APRJC - CET - 2020


APRJC 2020 ఆంధ్రప్రదేశ్ లో నడుపబడుచున్న 07 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో | 2020 - 21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు పరీక్ష | తేది 14 - 06 - 2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును . 10వ తరగతి మార్చి 2020 | | పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థినీ , విద్యార్థుల నుండి ఆన్లైన్ ( http : / / aprjdc . apcfss . in ) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి .
RDC - CET - 2020 : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల , నాగార్జునసాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల ( కో - ఎడ్యుకేషన్ ) , కర్నూలులో 2020 - 21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం | డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మార్చి 2020 పరీక్షకు హాజరైన | ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది .
Click Here To APRJC WEBSITE

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results