APTF VIZAG: E Hazar Biometric Device problem solutions

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

E Hazar Biometric Device problem solutions

 బయోమెట్రిక్ లేదా ఐరిష్ టబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల మీరు తప్పనిసరిగా చేయవల్సిన సెట్టింగ్.
1 మీ device మొబైల్ డేటా నీ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా సరిచేసుకోండి, ఒక వేళ మీ డేటా సపోర్ట్ చేయకపోతే వైఫై ద్వారా లాగిన్ అవంది 527 ఎర్రర్ అని వస్తే సెట్టింగ్స్ లో
1 👉Application
2 👉Application  Manager
👉SE ehazar clear cache and clear data చేయాలి.
తరువాత All ఆప్షన్ క్లిక్ చేసి అందులో
👉Hangouts     
     👉 Clear     Cache
    👉Clear Data
    👉Force Stop చేయాలి
👉India Identity Client 
  👉Clear Cache
   👉Clear Data
    👉Force Stop
👉Intellegence Services
   👉Clear Cache
    👉Clear Data
     👉Force Stop
చేయాలి
👉Interaction Control 
     👉Clear Cache
    👉Clear Data
     👉Force Stop చేయాలి
ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి  ఐదు నిమిషాలయ్యాక లాగిన్ అవ్వండి .ధన్యవాదములు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results