APTF VIZAG: AP Village volunteers Notification - Recruitment details -AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP Village volunteers Notification - Recruitment details -AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్


AP Village volunteers Notification - Recruitment details -AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్.
 1. Educational Qualifications/విద్యార్హతలు
a) 10th for Tribal areas/గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి
b) Inter for Rural areas/గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్
c) Degree for Urban areas/పట్టణ ప్రాంతాలకు డిగ్రీ
2. Age should be18-35 yrs as on 30.06.2019/30.06.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి
3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
4. Integrated caste certificate for other than OC/OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
AP గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అధికారిక  వెబ్ సైట్  ప్రారంభం.
Click Here to Apply Online Official web site link 

5 comments:

Featured post

Ap open school 10th Class and intermediate results