APTF VIZAG: AP STATE GOVT EMPLOYEES కి సంభందించి *E Service Register Online Application Open

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP STATE GOVT EMPLOYEES కి సంభందించి *E Service Register Online Application Open

E-SR: Details :
AP STATE GOVT EMPLOYEES కి సంభందించి
E- Service Register Online Application Open అయింది, దానిలో భాగంగా Employees అందరి యొక్క  Personal Details ను Online లో Update చేయాలి., ప్రస్తుత Treasury site లో ఏమయినా Employees Data కి సంభందించి Mistakes ఏమయినా ఉంటే వారు E- SR లో CORRECT గా వారి యొక్క DETAILS ను UPDATE చేసుకొనే అవకాశం కలదు. E- SR లో UPDATE అయిన తర్వాత అవే DETAILS TREASURY SITE లో కూడా UPDATE అవుతాయి.
Click here to enter your details.
Click here to download model proforma


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results