APTF VIZAG: 2019- 20 విద్యా సంవత్సరంలో ఆలిండియా సైనిక్ స్కూల్ 6, 9 తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

2019- 20 విద్యా సంవత్సరంలో ఆలిండియా సైనిక్ స్కూల్ 6, 9 తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల


సైనిక్ స్కూల్ ఫలితాలు విడుదల 2019- 20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆలిండియా సైనిక్ స్కూల్లో 6 9 తరగతుల ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు విజయనగరం జిల్లా లోని కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్ కారు ద్రాక్ష త్రీ ఆదివారం తెలిపారు. ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 18 వరకు విశాఖ జిల్లా మార్కాపురం లోని కళ్యాణి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు . Call letters విద్యార్థులకు పంపిస్తామని తెలిపారు. ఫలితాలను ఈ క్రింది వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.
Results for KORUKONDA SAINIK SCHOOL CLICK HERE 

Results for KALIKIRI SAINIK SCHOOL click here 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results