Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2025-26 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

Image name find and select answer in English


Images with telugu options and scrore with certificate


English Paragraph Read and select correct option for the questions

In a forest, the sun shone for many days in a row. The ponds and wells all dried up. A crow was thirsty and searched for water everywhere, but could not find any. Thirsty and tired, the crow finally reached a house. There was a pot near the house’s roof, and it had only a little water. But the water was deep inside the pot. The crow with a short neck could not drink it and thought deeply. Then the crow had a clever idea. She picked up stones one by one and dropped them into the pot. The water level rose, and eventually reached the top so the crow could drink. She saved her life with her cleverness.

Formative Assessment 3,4,5 classes TOOL 2 marks explanation and TaRL Baseline test

ఫార్మేటివ్ 2 పరీక్షలో TaRL బేస్ లైన్ మార్కులను TOOL 2  లో తెలుగు ఇంగ్లీష్ మరియు గణితం కి సంబంధించి ఏ విధంగా నమోదు చేయాలో వివరణ.

TaRL తెలుగు స్థాయిలు:

విద్యార్థి అక్షరాలు చదవలేకపోతే  1 మార్కు

అక్షరాలు చదివితే 2 మార్కులు

పదాలు చదివితే 3 మార్కులు 

పేరాగ్రాఫ్ చదివితే 4 మార్కులు 

కథ చదివితే 5 మార్కులు


 TaRL English Levels:

Beginner - Letters లేదా Words గుర్తించలేకపోతే  1  మార్కు

Letter Level- అక్షరాలను గుర్తించి చదవడం  2 మార్కులు

 Word Level - సాధారణ పదాలు చదవడం 3 మార్కులు

 Paragraph Level - వాక్యాలు/పేరాగ్రాఫ్ కొంత fluency తో చదివితే 4 మార్కులు

 Story Level - కథలను fluently గా చదివితే 5 మార్కులు


TaRL Maths Levels:

ఏ గణిత క్రియ చేయలేకపోతే  1 మార్కు

కూడిక (Addition) మాత్రమే చేయగలిగితే 2 మార్కులు

 తీసివేయడం (Subtraction) చేయగలిగితే 3 మార్కులు

 గుణకారము (Multiplication) చేయగలిగితే 4 మార్కులు 

 భాగాహారము (Division) చేయగలిగితే  5 మార్కులు 


EVS కి సంబంధించి tool 2 లో FA 1 కి ఏ విధంగా నమోదు చేశారో అలాగే రాయాలి.

Missing letter

LATEST POST

Exam testing

Quiz with Certificate + Single Solution Image Welcome to the General Knowledge Quiz Student Name: Start Quiz Tim...

WhatsApp Telegram YouTube