APTF VIZAG: Andhra Pradesh Government Life Insurance Fund Rules,2024 –APGLI - Streamlined & Online delivery of APGLI services on Nidhi

Andhra Pradesh Government Life Insurance Fund Rules,2024 –APGLI - Streamlined & Online delivery of APGLI services on Nidhi

 ఆంధ్ర ప్రదేశ్ సామాజిక భీమా పధకం APGLI కి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసిన జీవిత భీమా కార్యాలయం.

ఏపీజీఎల్ఐ ఫండ్ రూల్స్ విడుదల చేసిన ఆర్ధిక శాఖ. మొత్తం 6 చాప్టర్లు, 30 సెక్షన్ లలో మార్పులతో జీవో విడుదల.ఇక పై ఏపీజీఎల్ఐ బాండ్లు, పాలసీలు, లోన్ లు, సెటిల్మెంట్ లు ఆన్లైన్ లోనే నిధి యాప్ లో చేసే విధానం పై ఉత్తర్వులు విడుదల.

Click Here To Download GO

Click Here To Download Operations guidelines 


No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today