2023 విద్యా సంవత్సరంలో జరుగనున్న నేషనల్ మీన్స్ - కమ్ - మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష ( NMMS ) కొరకు నమోదు చేసుకొనుటకు గడువును ది.25.09.2023 వరకు పొడిగించడం జరిగింది. ఈ పరీక్ష డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించబడును.
Click Here To Download Details
No comments:
Post a Comment