FA-1/CBA మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేసే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ పనిచేస్తుంది. క్రింది లింక్ ద్వారా అన్ని పాఠశాలలు FA-1/CBA మార్కులను ఎంటర్ చేసుకోగలరు.
గమనిక : FA-1లో మార్కుల నమోదు ఈక్రింది టూల్ ప్రకారం నమోదు చేయాలి.
టూల్-1 Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
టూల్-2 : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్
టూల్-4 : CBA Marks = 20 మార్క్స్
(1-8 తరగతులకు మాత్రమే )
Entry marks
ReplyDelete