APTF VIZAG: Youtube Live program on AP Teachers Transfers with commissioner and other officials

Youtube Live program on AP Teachers Transfers with commissioner and other officials

 పాఠశాల విద్య శాఖ కమిషనర్ గారు, ఇతర రాష్ట్ర అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతి మరియు బదిలీలపై సమావేశము నిర్వహించబడును. కావున ఉపాధ్యాయులందరూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం నందు పాల్గొని సమావేశమునందలి విషయాలను తెలుసుకోవలసిందిగా కోరడమైనది.DDO లు అయిన మండల విద్యా శాఖాధికారులు, హై స్కూల్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ కార్యక్రమంను వీక్షంచ వలెను.

👉ఈ కార్యక్రమంలో బదిలీలు, పదోన్నతులపై కూలంకషంగా విశదీకరించ బడును.

https://youtube.com/live/dEsMrVSQh5Q?feature=share

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results