టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ను విడుదల చేయటం జరిగింది. మీ ట్రెజరీ ఐడీ, డేట్ అఫ్ బర్త్ మరియు మీ మొబైల్ కి వచ్చిన పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
Application open చేయడానికి ట్రెజరీ id నెంబర్ ముందు 0 కొట్టకండి.
Ex. 0446205 బదులుగా 446205 కొట్టండి.
Direct Link for login
https://transferappl2022.apcfss.in/aptransferNewApplication23052023.apt
Online APPLICATION
Certificates Upload
Transfer Password Retrieval Options available
No comments:
Post a Comment