Cancellation of Deputation orders - 2023
Rs.2500/- అలవెన్స్ పై ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్ మరియు సేమ్ క్యాడర్ కన్వర్షన్ పోస్ట్లు మినహా మిగిలిన అన్ని వర్క్ అడ్జస్ట్మెంట్లను క్యాన్సిల్ చేస్తూ 30.04.2023 AN వారి జీతం చెల్లింపు చేసే పాఠశాలలకు తిరిగి పంపించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్
డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరు 30 వ తేదీన వారు జీతం తీసుకుంటున్న పాఠశాలలో తిరిగి జాయిన్ అవ్వాలని ఉత్తర్వులు విడుదల
No comments:
Post a Comment