ఈ రోజు సాయంత్రం 5pm కు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ను ఇచ్చి సబ్మిట్ చేయండి
First year general results
https://examresults.ap.nic.in/Inter1GenResult_dts.aspx
First year vocational results
https://examresults.ap.nic.in/Inter1VocResult_dts.aspx
Second year general results
https://examresults.ap.nic.in/Inter2GenResult_dts.aspx
Second year vocational results
https://examresults.ap.nic.in/Inter2VocResult_dts.aspx
https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-general.aspx
First year vocational
https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-vocational.aspx
https://results.sakshieducation.com/
ఇంటర్ పరీక్షలు సమర్ధవఃంతంగా నిర్వహించాము
8,13,033 మంది పరీక్షలు వ్రాసారు
ఫస్ట్ ఇయర్ లో 61శాతం మంది పాస్ అయ్యారు
సెకండ్ ఇయర్ లో 72శాతం మంది పాస్ అయ్యారు
ఫస్ట్ ఇయర్ లో బాలికలు 65 శాతం,51శాతం బాలురు పాస్ అయ్యారు
సెకండ్ ఇయర్ లో బాలికలు 75 శాతం బాలురు 56 శాతం పాస్ అయ్యారు
రాష్ట్రంలో బాలికలదే పైచేయి
ఫస్ట్ ఇయర్ లో కృష్ణ 77 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది...
సెకండ్ ఇయర్ లో కృష్ణ 83 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవకాశం కల్పిస్తున్నాం. పాస్ కాని వారికి సప్లమెంటరి పరీక్షలు నిర్వహిస్తాం.
ను సంప్రదించగలరు
No comments:
Post a Comment