1) 672 MEO పోస్ట్లు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
2) 40000 ఉపాధ్యాయులకు tabs ఇస్తారు.
3) online/ Physical శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ఇస్తారు.
4) యాప్ ల బారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
4) బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ.5years maximum గా పరిగణనలోకి తీసుకోనున్నారు
5) పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ త్వరలోనే ఇస్తామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.
6) FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చే అవకాశము పరిశీలిస్తాం.లేదా ఉపాధ్యాయులు question paper తయారుచేసుకునే ఏర్పాటు
7) SSC స్పాట్ , ఇన్విజిలేషన్ డ్యూటీలు దగ్గరలో వేసే ప్రయత్నం చేస్తాం. (work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో)
8)OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం. పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి ( పాత పద్ధతిలోనె)
9) Books 2 semisters గా ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు
No comments:
Post a Comment