APTF VIZAG: Learning improvement program (LIP) grading process

Learning improvement program (LIP) grading process

లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం LIP గ్రేడింగ్ విధానం

>రీడింగ్ మరియు రైటింగ్ లలో 5మార్కులకూ 5మార్కులు సాధిస్తే A లేదంటే B..

> ప్రీ రిక్విజిట్స్ లో 4మార్కులకూ 3 లేదా 4 మార్కులు సాధిస్తే A లేదా B..

> లెర్నింగ్ అవుట్ కమ్స్ లో 6మార్కులకు 4లేదా 5లేదా 6 మార్కులు సాధిస్తే A లేదంటే B 

ఓవరాల్ గ్రేడ్(సబ్జెక్టులో మొత్తం ఒక విద్యార్థికి) 
>నాలుగు అంశాలలోనూ నాలుగు లేదా మూడింటిలో A వస్తే ఆ విద్యార్థి గ్రేడ్ A...

> ఏవైనా రెండు అంశాలు(సామర్ధ్యాలతో) A వస్తే B...

> మిగిలిన అన్ని సందర్భాలలోనూ C .
 
>టోటల్ 20 మార్కులకూ వచ్చిన మార్కులను బట్టి విద్యార్థి Grade నిర్ణయం జరుగరాదు.. 

>వివిధ అంశాలు(సామర్ధ్యాలు)వారీ A లేదా B గ్రేడులు మాత్రమే ఉంటాయి.. కానీ విద్యార్థి ఒక్కొక్కరికీ గ్రేడ్ ఇచ్చేటప్పుడు A,B మరియు C గ్రేడులుగా వర్గీకరించవలెను.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today