APTF VIZAG: Ap police SI PRELIMINARY HALL TICKETS RELEASED

Ap police SI PRELIMINARY HALL TICKETS RELEASED

హాల్ టికెట్లు విడుదల

ఈనెల 19వ తేదీన జరిగే SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది._

ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండగా.

19వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షిఫ్ట్ - 1.

మధ్యాహ్నం 2.30 ని.ల నుండి సాయంత్రం 5.30 ని.ల వరకు షిఫ్ట్ -2 పరీక్షలు జరుగుతాయి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదిని ఎంటర్ చేసి హాల్ టికెట్లు  పొందవచ్చు.

వెబ్సైట్ : https://slprb.ap.gov.in

     

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today