జీతం బిల్లుల తయారీ మరియు సబ్మిట్ చేయుట, సర్వీస్ రిజిస్టర్ల అప్డేట్ చేయుట, సెలవుల ప్రాసెసింగ్ మొదలైన నాన్-అకడమిక్ ఆఫీస్ పనుల కోసం పూర్తి చేయడం కోసం పాఠశాల సమయంలో లేదా ఆ తర్వాత ఉపాధ్యాయులు లేదా యూనియన్ సభ్యులను నియమిచరాదు/వినియోగించకూడదు అని ఉత్తర్వులు Rc. No.ESE02-12021/191/2022-EST 2-CSE, Dated: 09/12/2022 విడుదల.
No comments:
Post a Comment