లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Hen - కోడిపెట్ట
Level : 2 ( 3 to 5 )
Lamb ( ల్యామ్)- గొఱ్ఱెపిల్ల
Usage : I saw a little lamb in my garden.
Level - 3
Horn - కొమ్ము ( శబ్దం )
Usage : A bull has sharp horns.
Level - 4
Environment - పర్యావరణం
Usage : We must plant trees to save our environment.
No comments:
Post a Comment