Transfers info
2022 ఉపాధ్యాయ బదిలీలు సవరణ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యా శాఖ
2020 లో జరిగిన బదిలీలలో నూతన పాఠశాలకు వెళ్ళి...ఇప్పుడు రేషనలైజేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్లు మరియు వారు ఇదివరలో ఉపయోగించుకున్న స్పెషల్ పాయింట్లు కూడా వస్తాయి.
రేషనలైజేషన్ కు ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ 5 పాయింట్లు వస్తాయి.
2021 అక్టోబర్ లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలు లోగా రిటైర్ అవుతుంటే వారు బదిలీల నుండి మినహాయింపబడతారు.
Re-apportion కు గురి అవుతున్న వారందరికీ 5 పాయింట్స్ కేటాయింపు (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా )
2021 లో ప్రమోషన్ పొందినవారు అందరూ తప్పనిసరిగా బదిలీ అప్లికేషన్ పెట్టాలి (31.8
24లోపు రిటైర్ అయ్యేవారు మినహా)
VH కు 40%, OH కు 80% ఉంటే బదిలీ మినహాయింపు ఉంది
2020 (2021 జనవరి) బదిలీలలో స్పౌస్ పాయింట్స్/ ప్రిఫరెన్షియల్ పాయింట్స్ వాడుకొని, ఇప్పుడు Re-apportion అవుతున్న అందరికీ (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా) కేవలం పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ మాత్రమే వస్తాయి (Note 3 of Rule 8 Changed Now)( Preferential/Special..వర్తించవు)
2021 లో ప్రమోషన్ పొందిన హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ ల స్థానాలు ఖాళీలుగా చూపబడతాయి
No comments:
Post a Comment