ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 7 వ తరగతి మరియు 10 వ తరగతి విద్యార్థులు అర్హులు.
👉 రిజిస్ట్రేషన్ లింక్👇👇👇
http://www.educationalepiphany.org/eemt2023/registration/
👉 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 10.12.2022
👉రిజిస్ట్రేషన్ కు అవసరమైనవి
ఫోన్ నంబర్ (ప్రస్తుతం వాడుతున్నది)
Passport size photo (Soft copy)
👉 రిజిస్ట్రేషన్ ఉచితం (ఎటువంటి ప్రవేశ రుసుము లేదు)
👉 పరీక్ష స్వరూపం
60 ప్రశ్నలు - 100 మార్కులు - 60 నిమిషాలు
👉 పరీక్ష నిర్వహణ
(ఆన్లైన్ లో PROCTORING ద్వారా)
EEMT Mock Test - డిసెంబర్ 3వ వారం
EEMT Prelims- డిసెంబర్ 4 వ వారం
EEMT Advanced - జనవరి 1 వ వారం
EEMT Mains - జనవరి 2 వ వారం
(కచ్చితమైన తేదీలు రిజిస్ట్రేషన్ అనంతరం ప్రకటించబడును)
బహుమతుల వివరాలు
👉రాష్ట్ర స్థాయి బహుమతులు
10 వ తరగతి
ప్రథమ స్థానం - ₹ 30000
ద్వితీయ స్థానం - ₹ 25000
తృతీయ స్థానం - ₹ 20000
7 వ తరగతి
ప్రథమ స్థానం - ₹ 20000
ద్వితీయ స్థానం - ₹ 15000
తృతీయ స్థానం - ₹ 10000
👉జిల్లా స్థాయి బహుమతులు
10 వ తరగతి
ప్రథమ స్థానం - ₹ 8000
ద్వితీయ స్థానం - ₹ 6000
తృతీయ స్థానం - ₹ 4000
7 వ తరగతి
ప్రథమ స్థానం - ₹ 5000
ద్వితీయ స్థానం - ₹ 4000
తృతీయ స్థానం - ₹ 3000
రాష్ట్ర స్థాయి & జిల్లా స్థాయి విజేతలకు నగదు బహుమతుల తో పాటుగా విద్యావిషయక కిట్ 🛍️, సర్టిఫికేట్ 📜 & మెమొంటో🏆 అందజేయబడును.
👉మండల స్థాయి బహుమతులు
సర్టిఫికేట్ 📜
మెడల్ 🏅
👉 పరీక్ష సిలబస్
గణితం
సైన్స్(భౌతిక & రసాయన శాస్త్రం & జీవ శాస్త్రం)
సోషల్
(పైన తెలిపిన 3 సబ్జెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2022- 2023 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాల లోని డిసెంబర్ వరకు గల సిలబస్ పాఠ్యాంశాల పై ప్రశ్నలు ఉంటాయి.)
GK & Current affairs
సాధారణ విషయ పరిజ్ఞానం & వర్తమాన అంశాలు
IQ మేధా సంభందిత అంశాలు
👉మరింత సమాచారం కోసం EDUCATIONAL EPIPHANY యొక్క WEBSITE www.educationalepiphany.org ను సందర్శిచగలరు.
📞📞📞సందేహ నివృత్తి కొరకు 9573139996, 9666747996,
8179636617 చరవాణి నంబర్లలో సంప్రదించగలరు..
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 26 జిల్లాల్లోని కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి,అట్టి ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తున్న ఈ మెరిట్ టెస్ట్ నందు ప్రతి ఒక్కరూ రిజిస్టర్ కావడంతో పాటుగా ఈ సమాచారాన్ని మీ మీ మిత్రులకు తెలియజేస్తారని కోరుతున్నాము
👉 రిజిస్టర్ కాబడిన ప్రతి ఒక్క విద్యార్థి EEMT 2023 కు సంభందించిన మరింత తదుపరి సమాచారం కోసం ఈ క్రింద తెల్పిన టెలిగ్రాం గ్రూపు లో తప్పక జాయిన్ కాగలరు
10 వ తరగతి విద్యార్థులు చేరాల్సిన telegram link https://t.me/+6Vz3LXnoOLs1ZGE9
7 వ తరగతి విద్యార్థులు చేరాల్సిన telegram link https://t.me/+TZRORM359YhlOTY9
No comments:
Post a Comment