IMMS App November 4 న లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్ లో కెమెరా ఫొటోస్ క్యాప్చర్ Problem సరిచేశారు, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ లో అన్ని మొబైల్స్ లోనూ ఫోటో క్యాప్చర్ బాగానే తీసుకుంటుంది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది సైట్ నుండి పొందవచ్చును
NEW VERSION FEATURES :
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
No comments:
Post a Comment