APTF VIZAG: Optional holiday is only for Teachers not school clarity by govt

Optional holiday is only for Teachers not school clarity by govt

ఉపాధ్యాయులకే ఐచ్చిక సెలవులు

 అకడమిక్ కేలండర్ పేర్కొన్న ఐచ్ఛిక సెలవులు ఉపాధ్యాయులకేనని, పాఠ శాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని పాఠ శాల విద్యాశాఖ ఆదేశించింది. అకడమిక్ కేలండర్ పేర్కొన్న ప్రకారం పనిదినాలు తగ్గుతున్నందున ఉపా ధ్యాయులు ఈ విద్యా సంవత్సరంలో ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగతంగా వినియోగించుకోవాలని సూచించింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results