లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level - 1 :
Chop - చిన్న చిన్న ముక్కలుగా కోయడం
Level - 2
Ask - అడగడం/ప్రశ్నించడం
Usage : Teacher asked me to show my work
Level - 3
Attract - ఆకర్షించేది
Usage : Street lights attract insects ( OR )Beatiful Flowers attract Ladies
Level - 4
Amaze - ఆశ్చర్యపరుస్తాయి.
No comments:
Post a Comment