క్రింది లింక్ ద్వారా ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన పాఠశాలలో జూలై 5వ తేదీ నుండీ విద్యార్దులకు అందించడానికి అందుబాటులో ఉన్న జగనన్న విద్యా కానుక kits వివరాలను submit చేయాలి.
https://datastudio.google.com/reporting/35cbd54a-1860-404f-aa65-85b733cd6ba7
CMOs అందరూ ఈ లింక్ ను మీ జిల్లా DEO/APC ల ద్వారా ప్రధానోపాధ్యాయులు/MEO వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసేటట్లు చేసి మీమీ జిల్లాలో అన్నీ పాఠశాల HMs ఈ google sheet ను ఉదయం 10 గంటల నుండి 11 గం ల మద్యలో submit చేయడానికి కృషి చేయగలరు.
No comments:
Post a Comment