జగనన్న అమ్మఒడి సంబంధించి బ్యాంకు ఎకౌంటు ఆధార్ నెంబర్ తో లింక్ అయింది లేనిది తెలుసుకోవచ్చు. దీనికి ముందుగా క్రింది లింక్ ను క్లిక్ చేసి అందులో మీ యొక్క ఆధార్ నెంబరు మరియు captcha code ఎంటర్ చేసి get OTP పైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేయగానే మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ వివరాలను చూపిస్తుంది
No comments:
Post a Comment