APTF VIZAG: Mandal development plan form, School Development Plan, Habitation Development Plan

Mandal development plan form, School Development Plan, Habitation Development Plan

 మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో మూడు లింక్లులను ఇవ్వడం జరిగింది. 

మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక(Mandal Development Plan)ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలె. 

 APSS - AWP&B 2022-23 - Google Form for Mandal Development Plan -to be filled by MEOs 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link

 రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక(School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలె

link: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform?usp=sf_link

to be filled by All Government Schools HMs

మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan) 

ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి. 

link: https://docs.google.com/forms/d/e/1FAIpQLScbRjm443MgmSsIrieFNJnVU7k0MysnCLFQT0vFzlnZKC4U5w/viewform?usp=sf_link


to be filled by Habitation Schools primary HMs only along with their school plan

ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో  మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే  త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి. 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today