IMMS APP వెర్షన్ మరలా 18.01.22 న అప్డేట్ చేయబడినది.
పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
కొత్త update లో CCH వారి హానరోరియం మరియు కుక్కింగ్ కాస్ట్ రిసీవ్ చేసుకున్న వివరాలను సబ్మిట్ చేయాలి.
CHECK YOUR COOKING COST RECEIVED DETAILS
వంట వారి Benificary కోడ్ ఇచ్చి వారికి ఎప్పుడు అమౌంట్ పడింది తెలుసుకోవచ్చు.
Click Here TO Download HONORORIUM DETAILS
No comments:
Post a Comment