👉 ఫిట్మెంట్% Already యూనియన్స్ అంగీకరించాయి Resolve అయినది .దానిని తిరగ తోడటం జరుగదు.PRC G.O లను Abeyance లో పెట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన GOs రద్దు చెయ్యకుండా తరువాత నైనా G.O లలోని అంశాలలో మార్పులు చెయ్యొచ్చు .
👉 ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ రాలేక పోయారు.మరల 27 వ తేదీన చర్చలకుపిలుస్తాం
👉 IR Recovery లాంటి చిన్న చిన్న corrections ఉంటే చేస్తాము
👉 గంటన్నర సేపు జరిగిన సమావేశము లో Positive Approach కొంత వచ్చినది.
👉 ఎన్ని సార్లైనా చర్చలు జరుపుతాము .మేము ఈ రోజు వారికోసం చాలా సేపు ఓర్పుగా వేచి ఉన్నాము.
No comments:
Post a Comment