SSC public Exams 2020 లో Grades Award చేయుటకు SA1 లో మార్కులు 50 కు ,3FA లలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణన లోకి తీసుకొని మొత్తము 100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని బట్టి గ్రేఢులు నిర్ణయిస్తారు
SSC Public Exams 2021 లో గ్రేడులు:
రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks for Other components(10+10+10) లో 30% మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారు
No fail .Last Grade ఇవ్వబడును
FA లు వ్రాయని వారికి,లేక ఆ మార్కులు Online చేయని Students కు Last grade ఇచ్చి Pass చేస్తారు
2020 కు ముందు SSC చదివి 2017,2018,2019 పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal marks ను బట్టి లేక 20 అంతర్గత మార్కులకు ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక Last grade ఇస్తారు.
No comments:
Post a Comment