IMMS APP (Aug 14th)న అప్డేట్ అయ్యింది. ఈ కొత్త వెర్షన్ 1.2.3 లో జూన్,జులై నెలల Dry Ration ఆప్షన్ కనిపిస్తుంది మరియు Ayah payment details capturing module ఆప్షన్ ఇచ్చారు. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install/update చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
NEW VERSION FEATURES :
Dry ration phase-1 (12-Jun to 31-Jul-2021)
1) Ayah payment details capturing module has been added.
2) General photo capture module has been added.
No comments:
Post a Comment