విద్యార్థుల ను పాఠశాల లో చేర్చుకొను సమయంలో Transfer Certificate విషయంలో పాటించవలసిన నిబంధనల పై పాఠశాల విద్యా శాఖ కమీషనర్ గారి సూచనలు.
CSE instructions Rc No 151 dt 23.6.2021 on issue of T.Cs.TC / Record Sheet లేకపోయినా New school లో Admit చేసికొనాలి.
.30 రోజుల్లో ఇవ్వవచ్చును. New Schools లో చేరతామన్నవారికి HMs T.C ఇవ్వాలి
No comments:
Post a Comment