APTF VIZAG: Jagananna Amma Vodi Laptop Data Entry in cse Website

Jagananna Amma Vodi Laptop Data Entry in cse Website

జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా నగదు/ల్యాప్ టాప్ ఎంపిక కొరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలో 8,9 మరియు 10 వ తరగతుల్లోని విద్యార్థుల యొక్క అంగీకార పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు 22.04.2021 లోపు సేకరించి ఆ వివరాలను 26.04.2021 లోపు అమ్మఒడి వెబ్సైట్ నందు నమోదు చేయవలెను. 

లాప్ టాప్ / నగదు ఎంపిక వివరాలు సబ్మిట్ చేయు సందర్భంలో  NOT ELIGIBLE OPTION కూడా అవకాశం కల్పించబడినది (గమనించగలరు) 

 ఈ క్రింది లింక్ ఉపయోగించి విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోగలరు.

Click Here To ENTER STUDENTS DETAILS 

No comments:

Post a Comment