విశాఖపట్నం జిల్లా లో మార్చి 16, 2021 వ తేదీ నుండి We Love Reading లో భాగంగా గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించిన Baseline assessment survey యొక్క వివరాలను కింద ఇచ్చిన గూగుల్ ఫారం లలో నమోదు చేయవలసిందిగా తెలియచేస్తున్నారు.
High schools కు, Upper Primary schools కు మరియు Primary schools కు వేరువేరు గా లింక్ లు ఇవ్వబడినవి అని గమనించగలరు.
Baseline Assessment levels entry links for Visakhapatnam District:
High schools - Baseline Assessment Report in Visakhapatnam District
Upper Primary schools - Baseline Assessment Report in Visakhapatnam District
Primary schools - Baseline Assessment Report in Visakhapatnam District
వివరాలు నమోదు చేసినప్పుడు గతసారి 9 వ తరగతికి నిర్వహించిన విద్యార్థుల వివరాలు కూడా కలిపి ఇవ్వగలరు.
Upper Primary పాఠశాలలో 8 వ తరగతి లేకపోయినచో ఆ వివరాలు "౦" (సున్నా గా ) చూపించగలరు.
Last date for submission of Visakhapatnam Google forms in the above links is 21.03.2021
గమనిక: ప్రతీ తరగతికి సంబందించిన పిల్లల స్థాయిలను CSE website లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
Baseline Assessment కు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాల స్థాయి నమోదు వెబ్ సైట్ లింక్..
https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/baselineAssessmentService08022021.htm
Last date for submission of student wise assessment details in CSE site is 20.03.2021 only
UP Schools Baseline Assessment link:
https://forms.gle/MZcwCQWE8HAZn5fQ6
[19/03 3:35 pm] Crp Revidi: Primary Schools Baseline Assessment link:-
https://forms.gle/JbzFmcjywFvprovZ6
No comments:
Post a Comment