APTF VIZAG: Telangana State PRC recommendations

Telangana State PRC recommendations

తెలంగాణ P R C  రిపోర్ట్  వార్తలు:

EHS మినహాయింపు ములవేతనంలో 1%

ఫిట్మెంట్ 7.5%,

children fee reimbursement రద్దు,

CPS ఉద్యోగుల మినహాయింపు 10% నుండి 14%

అంత్యక్రియల ఖర్చు 30000 కి పెంపు,

పెన్షనర్ల మెడికల్ అలవెన్స్ 350 నుండి 600 కు పెంపు

Childcare leave 90 నుండి 120 రోజులకు పెంపు

ఉద్యోగ విరమణ వయస్సు 58 నుండి 60 కి పెంపు

HRA తగ్గింపు...

30% నుండి 24% ; 20% నుండి 17%

14.5% నుండి 13% ; 12% నుండి 11%

No comments:

Post a Comment