హెల్త్ కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది ఆటోమేటిక్ గా జరుగదు.
కనుక క్రింద పేర్కొన్న ఈ మెయిల్ కు మన వర్కింగ్ ఎంప్లాయ్ id, వర్కింగ్ డీటెయిల్స్,payslip పంపినట్లైతే సంబంధిత EHS గ్రీవిన్స్ సిబ్బంది మార్చుతారు .
e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in
TO BE SUBMITTED DETAILS
1.PLZ PROVIDE TRANSFER COPY
2.PAY SLIP
3.EMPLOYEE ID
4.HOD
5.DDO CODE
6.DISTRICT
No comments:
Post a Comment