APTF VIZAG: December 2020

JULY 18 (28 MONTHS) ,JANUARY 19 (22 MONTHS) DA ARREARS FOR AP GOVT EMPLOYEES

Click Here To Download 4.716% DA Table
జూలై- 2018(28 నెలలు)  మరియు జనవరి -2019 (22నెలలు)నుండి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల DA (3.144%),(4.716%)  మంజూరు చేయుటకు ప్రభుత్వం అంగీకరంచింది. 2 డిఏ లకు ఉద్యోగులకు ఎంత ఆర్థికలాభం కలుగుతుందో 2  పట్టికల రూపంలో ఇవ్వబడింది.

ALL MAIN TELUGU AND ENGLISH DAILY E- NEWS PAPERS

అన్ని ప్రధాన దినపత్రికలు (తెలుగు మరియు  ఇంగ్లీష్ ) ఓకే చోట పోందుపరచడం జరిగింది. మీకు కావలసిన పత్రిక పైన క్లిక్ చేసి వార్తలు చదువుకోవచ్చు. 

ఈనాడు

సాక్షి 

ఆంధ్రజ్యోతి

  

ఆంధ్రప్రభ

వెలుగు

సూర్య

వార్త

ఆంధ్ర భూమి

ప్రజా శక్తి

మనం

విశాలాంధ్ర

ఇండియన్ ఎక్స్ ప్రెస్

డెక్కన్ క్రోనికల్

హిందుస్తాన్ టైమ్స్

 

హన్స్ ఇండియా

హిందూ

Happy New Year 2021 Telugu Quotes

మీ మిత్రులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి ఉపయోగపడే కొన్ని కొటేషన్స్ క్రింద ఇవ్వడమైనది. 

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరం.
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి.సరికొత్త విజయాలను అందించాలి.ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి.ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితంతం
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

దేవుని శాంతి, ఆనందం మరియు ఆనందం యొక్క సమృద్ధి ఈ సంవత్సరంలో నిన్ను దీవించుగాక!
హ్యాపీ న్యూ ఇయర్ 2021.

కొత్త సంవత్సరంలో సరి కొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ…
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021.

ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకలను నెమరవేస్తూ..కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్పూర్థిగా తీస్కుని మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ..
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021.

చల్ల చల్లని వెన్నెలకాంతులు
భవిష్యత్తుకు బంగారు బాటలు
ప్రగతికి పరమపదసొపానాలు
వినూత్న శొభతో విహరిద్దాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

NISHTHA Training Programme Module 16,17,18 Direct Links in DIKSHA App From 01 JAN 2021 to 15 JAN 2021

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 16 నుండి 18 వరకు కోర్స్ లో జాయిన్ అయ్యే లింక్ లు ఇవ్వడం జరిగింది. లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు జాయిన్ అవవచ్చు. 

తెలుగు మాధ్యమం

మాడ్యూలు 16 : పూర్వ వృత్తి విద్య

https://diksha.gov.in/explore-course/course/do_31317555390011801614403

మాడ్యూలు 17 : కోవిడ్ 19 పరిస్థితులు : పాఠశాల విద్యలో సవాళ్ళను అధిగమించడం

https://diksha.gov.in/explore-course/course/do_31317555629497548814404

మాడ్యూలు18 : హక్కులపై అవగాహన , పిల్లలపై లైంగిక వేధింపులు మరియు పోక్సో చట్టం 2012

https://diksha.gov.in/explore-course/course/do_31317556310193766414517

ENGLISH MEDIUM

 MODULE 16: AP_Pre-vocational Education

https://diksha.gov.in/explore-course/course/do_31317521469506355214479

MODULE 17: AP_Covid-19 Scenario: Addressing Challenges in School Education

https://diksha.gov.in/explore-course/course/do_31317521528369971214366

MODULE 18: AP_Understanding Rights, Child Sexual Abuse and The POCSO Act, 2012

https://diksha.gov.in/explore-course/course/do_31317521558713139213503

CBSE Board Announced Exams Dates,CBSE పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్రం.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. 

✅మే 4 నుంచి జూన్‌ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్‌ ఉంటాయని చెప్పారు. 

✅జూలై 15న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

✅కరోనా వైరస్‌తో పాటు కొత్త స్ట్రెయిన్‌ కలకలం నేపథ్యంలో అనేకమంది విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని మంత్రిని ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు.

✅పరీక్షలపై సన్నద్ధతకు మరికొంత గడువు ఇచ్చేలా మే నెలలో పరీక్షలు నిర్వహించాలంటూ కోరారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగడంలేదని వాపోయారు.

✅దీంతో విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

Happy New Year Photo Frames

మిత్రులకు, బంధువులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ పోటో తో తయారుచేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.visu.newyear2021

https://play.google.com/store/apps/details?id=com.Happy.new.year.photo.frame

Vidya Varadhi - Telecast of the video Lessons for 1 to 10 classes - schedule from 01-01-2021 to 29-1-2021

విద్యా వారధి కార్యక్రమం లో భాగంగా 1 నుండి 10వ తరగతి వరకు జనవరి నెలలలో ప్రసారమయ్యే పాఠ్యాంశం ల వివరాలు.

Income Tax Department Extended ITR FILING DATES

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పొడిగింపు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించింది.

వ్యక్తిగత పన్ను రిటర్నుల దాఖలు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జనవరి 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు చేసే గడువును కూడా ఫిబ్రవరి 15వ తేదీ వరకు (15 రోజులు) పొడిగించింది.

APTels Mobile app updated on Dec-11th to version 2.0

ApTels App version ను అప్డేట్ చేయడమైనది 

Click Here To Download updated version latest App 

Freezing of web options exercised by the teachers in Transfer Counselling -2020 Certain Instructions Memo:13029

31.12.2020 నాటికి బదిలీల వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ ప్రక్రియ ముగిసేటట్లు మండల విద్యాశాఖ అధికారులకు తగు సూచనలను జారీ చేయాలని, ఫ్రీజింగ్ ప్రక్రియ పూర్తి చేయని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించిన పాఠశాల విద్యాశాఖ.


Bank Account details of Teachers who have getting DIKSHA training in Visakhapatnam

విశాఖ జిల్లాలోని దీక్ష అప్ ద్వారా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు అందరు దిగువ తెలిపిన వివరాలు  (CFMS , Bank  account number, IFSC, mobile, DISE code etc.,)సబ్మిట్ చేయగలరు. 
Click Here To Submit Bank Details in Google Form

NISHTHA Training Check Your Portfolio Submission Status Using Mobile Number

మీరు సబ్మిట్ చేసిన పోర్ట్ ఫోలియోలు 1 నుండి 14 వరకు సబ్మిట్ అయ్యాయో లేదో దీక్ష DASHBOARD  ద్వారా మీ మొబైల్ నెంబర్ సహాయంతో స్టేటస్ చెక్ చేసుకోగలరు.

Click Here To Check Your Portfolio Status


SCERT Director key words about exams

ఈరోజు  WebEx meeting నందు Director garu Sri.Bప్రతాపరెడ్డి గారు ఈ విద్యాసంవత్సరం గురించి అనేక విషయాలు ను విపులంగా వివరించారు అందులో కొన్ని

★ 1). SSC Examsలో ఎన్ని పPapers ఉంటాయి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని What's app groups లో వచ్చే మేసేజ్ లు నమ్మవద్దని సూచించారు

★ 2) ఈ సం.SSC Exams April 30 తరువాత ఉంటాయని తెలిపారు

★ 3) జనవరి 6,7,8, తేదీలు లో 9th,10th classes కు formative-1జరుగునని తెలియజేశారు..7th &8th classes కు జనవరి 21,22,23, తేదీలు లో formative-1 జరుగునని తెలిపారు

★ 4).) జనవరి నుండి ప్రతి రెండవ శనివారం శెలవు మరియు All Public Holidays ను శెలవు గానే పరిగణించవలేనని తెలిపారు ఈ విధంగా జనవరి లో 21 పనిదినాలు ఉంటాయి అని తెలిపారు... అందులో 3రోజులు పండుగ శెలవు లు ఉంటాయి అని తెలిపారు

★ 5). పాఠాలు చెప్పేటప్పుడు గైడు లు ఉపయేగించకూడదని తెలిపారు విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాత్ర,విద్యా విషయాల పై

మరికొన్ని విషయాలు తెలియజేశారు

Interest rates on General Provident Fund (Andhra Pradesh) for the subscribers of GPF and other similar funds at the rate of 7.1% (Seven point One percent) per annum with effect from 01.10.2020 to 31.12.2020 for the year 2020-21

సాధారణ భవిష్య నిధి మరియు మిగతా భవిష్య నిధి వడ్డీ రేట్లను అక్టోబర్ 2020 నుండి డిసెంబర్ 2020 వరకు 7.1% గా నిర్ణయిస్తూ G.O.RT.No.3060 , dt.29.12.2020 విడుదల.

Click Here To Download Go no 3060

రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 7500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మొదట  విడత  రైతులుకు  వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది. అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
Click Here for PAYMENT STATUS పేమెంట్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నోక్కండి

Staff Selection Commission Combined Graduate Level Examination, 2020

Staff Selection Commission కేంద్ర ప్రభుత్వం ఆపీస్ లో ఉద్యోగాల కోసం కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Dates for submission of online applications: 29-12-2020 to 31-01-2021

Click Here To Apply SSC WEBSITE

Last date and time for receipt of online applications: 31-01-2021 (23:30)

Last date and time for making online fee payment: 02-02-2021 (23:30)

Last date and time for generation of offline Challan: 04-02-2021 (23:30)

Last date for payment through Challan (during working hours of Bank): 06-02-2021

Schedule of Computer Based Examination (Tier-I): 29-05-2021 to 07-06-2021

DIRECTOR,SCERT,ANDHRA PRADESH Meeting With All Head Masters and School Assistant

 The Director,SCERT, Andhra Pradesh desired to discuss  certain Academic issues . Hence  all  are requested to join the meeting on 29/12/2020 from 3pm to 3.45pm with below link with out fail.

https://youtu.be/fr9h-YRJjiw




We Love Reading Campaign school level nodal person details form.Dashboard- "We Love Reading" campaign school level nodal person details form. (Responses)

We love reading లో భాగంగా ప్రతీ పాఠశాల నుండి ఒక teacher ని పాఠశాల స్థాయి నోడల్ ఆఫీసర్ గా సెలెక్ట్ చేసి ఈ లింక్ లో రేపు సాయంత్రం లోగా వివరాలు అప్లోడ్ చేయవలసిందిగా తెలియచేస్తున్నాము.

Click Here To Submit Teacher Details For Nodal Person 

మీ పాఠశాల లో we love reading nodal officer గా ఎంపిక చేసిన టీచర్ వివరాలు నమోదు అయ్యాయో లేదో ఈ క్రింది లింక్ లో చెక్ చేసుకోండి.

Click Here To CHECK YOUR STATUS

NISHTHA Training Portfolio 15 Submission Link and Model Portfolio 15

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య మాడ్యూల్ 15 కి సంబంధించి పోర్ట్ పోలియో 15 సబ్మిట్ చేయవలసిన లింక్ 

Click Here To Submit Portfolio 15 Official Link

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 15 కి సంబంధించి మోడల్ పోర్ట్ పోలియో 15 ను అందుబాటులో ఉంచడం జరిగింది. 

Click Here To Download MODEL PORTFOLIO 15

Enter 6th to 10th Students Height Details in Child Info

6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) క్రింది లింక్ ద్వారా HM లాగిన్ లో  సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు చేయాలి.అంగుళములలో నమోదు  చేయరాదు . 

Click Here To Login Child Info 

NAVARATNALALU – JAGANANNA AMMA VODI - Launching of the scheme on 09.01.2021 for the Academic Year 2020-21

జగనన్న అమ్మఒడి పథకంకు సంభందించి లేటెస్ట్ జీ.ఓ. నెంబర్ 63, Dt. 28.12.2020 విడుదల, ఈ సారి ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు కూడా 14000 Rs. ఇచ్చి 1000 DTMF కు క్రెడిట్ చేయడం జరుగుతుంది.

Click Here To Download Complete GO NO 63

AP EAMCET2020 WEB OPTION DATES

ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీరింగ్ లో ప్రవేశం కొరకు రాంక్ ల వారీగా ఆప్షన్ లు ఇవ్వడం కోసం 28-12-20 నుండి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. 

Jagananna Amma Vodi Instructions for Govt Employees and Private Employees

ప్రభుత్వ , ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగులుగా పనిచేయుచూ అమ్మఒడి మొత్తం పొందినట్లు తేలితే సదరు ఉద్యోగులపై శాఖా పర మరియు చట్టపర చర్యలుంటాయని తెలుపుతూ జారీచేసిన సంచాలకుల వారి ఉత్తర్వులు. 

Click Here To Download Complete Proceedings

Jagananna Amma Vodi Latest Information and Solutions for Ineligible Students

అమ్మఒడి 2020-21 కి సంబంధించి అందరు ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ, వార్డు సచివాలయాల పాత్ర, బాధ్యతలు మరియు ముఖ్యమైన 11 రకాల సమస్యలకు పరిష్కారాలతో తాజా ఉత్తర్వులు విడుదల.

Click Here To Download Complete Proceedings

Link to attend and watch AP NISHTHA live training programme on Course 15

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 15 Preschool Education – పూర్వ ప్రాధమిక విద్య పై 27-12-2020 న 6 pm to 7.30 pmవరకు ప్రసారమయ్యే లైవ్ వీడియో. క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి వీడియో ను చూడవచ్చు. 

https://diksha.gov.in/play/content/do_3131812934871859201957



link to know the name given in DIKSHA for getting pass word recover

దీక్ష యాప్ లో మీ యొక్క పాస్వర్డ్ కనుక మరచి పోతే క్రింది లింక్ ద్వారా మీ పాస్వర్డ్ ను పొందవచ్చు.

Click Here To Know Your DIKSHA Password



Sunday story time. Check-in form. 27 Dec 2020

Sunday Story Time చదవడం మాకిష్టం కార్యక్రమం లో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలను క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి. 

Click Here To Google Form

ANDHRAPRADESH STATE LEAVE RULES WITH GO NUMBERS

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాద్యాయులకు కల్పించిన సెలవులు మరియు ఇతర బెనిఫిట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం జీవోలతో సహా పోందుపరచడం జరిగింది. 

ఏ అవసరాలకు ఎన్ని సెలవులు వాడుకోవాలి, వాటికి సంబంధించి జీతభత్యాలు ఏ విధంగా వస్తాయి వంటి పూర్తి వివరాలు క్రింద పైల్ లో కలవు. 


UN ENROLLED TEACHERS IN DIKSHA PLATFORM DURING 2020-21 - VISAKHAPATNAM DISTRICT

విశాఖపట్నం జిల్లాలో 385 మంది ఉపాధ్యాయులు DIKSHA Platform ద్వారా శిక్షణా కార్యక్రమానికి హాజరు కానందున దిగువ ఇచ్చిన Google Form లో వారి  వివరాలను రేపు అనగా ఆదివారం (27.12.2020) సాయంత్రం 5.00 గంటలు లోగా సమర్పించాలి.

Click Here To Submit Google Form

Click Here To Download Not Enrolled Teachers List


Jagananna Vidyadeevena, Vasatideevena Not Applicable for Private Colleges

2021-22 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించబోవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే అవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో చర్యలు తీసుకోవాలని సూచించింది.

YSR jagananna illa pattalu list by Using Adhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు అయిన ఇళ్ల పట్టాల సైట్స్ లిస్ట్  మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి హౌస్ సైట్ Sanction కాపీ డౌన్లోడ్ చేస్కోగలరు
Click Here To Download House Site Sanction Order Copy 

School Assistant are Eligible For District Co ordinator for APOSS

రాష్ట్రంలోని అన్ని DEO ల కార్యాలయాల్లో APOSS జిల్లా కో ఆర్డినేటర్ లుగా స్కూల్ అసిస్టెంట్ లను తిరిగి నియమించేందుకు గాను వివరాలు కోరుతూ APOSS రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వి శ్రీనివాసులు రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.

RGUKT IIIT Entrance Test Rank Card Released

RGUKT 2020 IIIT ప్రవేశ పరీక్ష లో వచ్చిన Rank ఆధారంగా కౌన్షిలింగ్ కి హాజరవవలసిన తేదీలను రిజర్వేషన్ వారీగా ఇవ్వడం జరిగింది. 
RGUKT 2020 IIIT ప్రవేశ పరీక్ష వ్రాసిన వారి RANK CARDS ను విడుదల చేయడం జరిగింది. 

Visakhapatnam Distict Teachers not giving Options for Transfer

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి ట్రాన్స్ పర్స్ కి అప్లై చేసి ఆప్షన్ ఇవ్వని వారి లిస్ట్ ఇవ్వడం జరిగింది. 

Click Here To Download Transfers Option list

NISHTHA Training LINK TO SUBMIT PORTFOLIO ON MODULE-14

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 14 కి సంబంధించిన Initiatives in School Education– పాఠశాల విద్యలో నూతన పోకడలు పై పోర్ట్ పోలియో 14 ను సబ్మిట్ చేయాలి. 
Click Here To Submit Portfolio 14 Official Link

NAVARATNALU Jagananna Ammavodi Programme Financial Assistant ofRs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to Schools/Colleges i.e., from Classes I to XII (Intermediate Education)-Implementation for the academic year 2020- 2021- Certain Instruction

 జగనన్న అమ్మఒడి 2020-21 తాజా ఉత్తర్వులు 23.12.2020: Jagananna Ammavodi 2020-21 Instructions on Display of the lists, verification, Action to be taken on the lists of with held & ineligible candidates, Finalizing the lists Rc.No. ESE02 - 28021 /27 /2020 - PLG - CSE, 23/12/2020

Click Here To Download COMPLETE GUIDELINES

We Love reading campaign- Guideline to HMs ,primary ,UP ,High schools on Baselines test readers club, Library books issue register , reading periods Etc Rc.12588

'వి లవ్ రీడింగ్' ఫౌండేషన్ రీడింగ్ అక్షరాస్యత ప్రచారం అన్ని ప్రాథమిక,ప్రాధమికోన్నత మరియు  ఉన్నత పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష మరియు  వివిధ కార్యకలాపాలను నిర్వహణ గురించి తాజా ఉత్తర్వులు. 

Click Here To Download Complete Guidelines

HMs login Available of Update Eligible Child Invalid Bank Account and Update Eligible to InEligible child form

జగనన్న అమ్మ ఒడి Withheld లో ఉన్న పిల్లల తల్లి/గార్డియన్ ఆధార్ తప్పుల సవరణ కొరకు S4 అనే సర్వీస్ ని Services tab లో ఇవ్వడం జరిగింది.

Click Here To Login Ammavodi 

సర్వీసెస్ లో S1, S2 రెండు ఫారమ్స్ ఇవ్వబడినాయి.

S1 UPDATE ELIGIBLE CHILD INVALID BANK ACCOUNT's FORM

. This is Only One Time Final Entry Form. Once HM Can Change the Details,The Details are not Modified or Changed in future.

2. After approval of the Department, the Submitted bank details will be Reflected after 1 week of submission.

3. Update Only Eligible Candidates Invalid Bank Details Only.

S2UPDATE ELIGIBLE TO INELIGIBLE CHILD FORM

. This is Only One Time Final Entry Form. Once HM Can Change the Details,The Details are not Modified or Changed in future.

Check Your Land Details, Electricity Details by using Aadhar Card Number

ఆధార్ కార్డు ద్వారా మీకు రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్న అన్ని వివరాలు ఒకేసారి తెలుసుకోవచ్చు.

Click Here To Know Your Status

ఆధార్ కార్డు ,పోన్ నెంబర్ ద్వారా ఒక వ్యక్తికి ఎన్ని కరెంట్ మీటర్లు ఉన్నాయో ఒకేసారి  తెలుసుకోవచ్చు.

Click Here To Check your Current Meter in APEPDCL

Click Here To Check your Current Meter in APSPDCL

Jagananna Gorumudda – Distribution of Rice to all eligible students for the month of December-2020,Memo.No.ESE02-27023/176/2020-MDM-CSE Dated: 21-12-2020

జగనన్న  గోరుముద్ద పథకం లో భాగంగా విద్యార్థులు కు డిశంబర్ నెలకు 01.12.2020  to 31.12.2020 వరకు డ్రై రేషన్ పంపిణీ గురించి ఉత్తర్వులు.

Click Here To Download COMPLETE GUIDELINES

MDM DRY RATION FOR THE MONTH OF DECEMBER 2020

PHASE 8

TOTAL DAYS: 25

PRIMARY/UP

RICE : 2.5 KG/ 3.75 KG

RED GRAM: Rs.4.97/ Rs 7.94 (PER DAY)

EGGS: 12/12

CHIKKIES: 12/12

Advance INCOME TAX CALCULATION SOFTWARE 2020 -21 BY K. S. NAIDU

ఎటువంటి FILE DOWNLOAD చేయకుండానే 2020-21 ఆర్ధిక సంవత్సరమునకు మీకు పాత స్లాబ్ ప్రకారం ఎంత టాక్స్ పడుతుంది, లేదా కొత్త స్లాబ్ ప్రకారం ఎంత టాక్స్ పడుతుంది చూపిస్తుంది.దీనిని బట్టి మీరు ఏ టాక్స్ ను ఎంపిక చేసుకోవాలో మీరే నిర్ణయం తీసుకొని అడ్వాన్స్ టాక్స్ చెల్లించుకోవచ్చు. 
2020-21 ఆర్ధిక సంవత్సరమునకు మీ PAY, INCREMENT MONTH, HRA, ZPPF/CPS, EL'S వివరాలను నమోదు చేసి మీకు ఎంత ఆదాయపుపన్ను (INCOME TAX) పడుతుందో సులువుగా తెలుసుకోవచ్చు. మీరు ZPPFలేదా CPS ను SELECT చేసి ZPPF అయితేనే ప్రక్కన AMMOUNT వేయాలి. క్రిందన కనపడుతున్న పైల్ లో  తెలుపు రంగు లో ఉన్న CELLS మాత్రమే SELECT చేసి మీకు సుమారుగా ఎంత INCOME TAX పడుతుందో తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు చెల్లించే TAX ను తగ్గించుకోవచ్చు.
💰💵💰💵💰💵💰💵💰💵💰💵
CLICK HERE TO DOWNLOAD Updated 20-12-20 MODEL IT 2020-21 SOFTWARE

MANABADI NADU NEDU 2ND PROGRAM IN SCHOOLS

ఏప్రిల్‌ 1 నుంచి రెండో విడత మనబడి నాడు–నేడు

టాయిలెట్లు పరిశుభ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధి

కేర్‌ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లింపు.

టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా.వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో టాయిలెట్‌ కేర్‌ టేకర్లు నలుగురు.వచ్చే ఏడాది ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం

మన బడి నాడు–నేడు కార్యక్రమాలపై సమీక్షలో సీఎం జగన్‌.మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ పాఠశాలలు, 822 అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు, 2,771 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హైస్కూళ్లు, 473 జూనియర్‌ కాలేజీలు, 1,668 హాస్టళ్లు, 17 డైట్‌ కాలేజీలు, 672 ఎంఆర్‌సీఎస్, 446 భవిత కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

మనబడి నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, కేర్‌ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లిస్తామని చెప్పారు. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో టాయిలెట్‌ కేర్‌ టేకర్లు నలుగురు ఉంటారని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

అంగన్‌వాడీల్లో మార్చిలో తొలి దశ పనులు.

►అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు– నేడు కింద 2021 మార్చిలో మొదటి దశ పనులు మొదలు పెట్టి,  రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసేలా నిర్ణయించాం. తొలి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపడతాం.

►మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాలు నిర్మించడంతో పాటు 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇందుకోసం మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా.

వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీలు

►అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్న నేపథ్యంలో చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆదిమూలం సురేష్, అధికారులు సీఎంకు చూపించారు.

►పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామని అధికారులు తెలిపారు.

జగనన్న విద్యాకానుక

►వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

►స్కూలు యూనిఫామ్స్‌ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభమవుతుందన్నారు.

AP INSPIRE MANAK AWARDS 2020-21 SELECTED LIST

List of Selected 13 District Students under the INSPIRE MANAK Award Scheme for the Year 2020-21

Click Here To Download COMPLETE LIST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీ అదిత్యానాథ్ దాస్ గారు నియామకం.G.O.RT.No.2010 Dt:22-12-2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆదిత్య‌నాథ్ దాస్‌.ఈ నెలాఖ‌రికి ప్ర‌స్తుత సీఎస్ నీలం సాహ్ని ప‌ద‌వీ విర‌మ‌ణ చేయనున్న నేపథ్యంలో..  సీఎస్‌గా ఆదిత్య‌నాథ్ దాస్ నియామ‌కం.

Jagananna Ammavodi Eligible Mother List by using Aadhar Number

జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి అర్హుల జాబితాలను కేవలం Mother ఆధార్ నెంబర్,విద్యార్ది ఆధార్ నెంబర్  తోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ లో  చెక్ చేసుకోవచ్చు.

Click Here To Know Your Status By Aadhar

Six Step Validation  లో కనుక మీ వివరాలు చూపిస్తే అటువంటి వారు క్రింద ఇచ్చిన ప్రోపార్మా నింపి సచివాలయం లో ఇవ్వాలి.

Click Here To Download Application

Ammavodi Eligible Lists Released For CSE Guidelines

జగనన్న అమ్మ ఒడి పథకం లో వివిధ కారణాల వలన అర్హత పొందలేని వారు క్రింద ఇచ్చిన ఆపీస్ లో ద్రువీకరణ పత్రాలను తీసుకొని సమర్పించాలి.


జగనన్న అమ్మ ఒడి అర్హత లను ఈ క్రింద ఇచ్చిన కండీషన్ ల ప్రకారం ఎలిజిబుల్ లిస్టు లను ,ఇన్ ఎలిజిబుల్ లిస్టు లను అందుబాటులో ఉంచారు. 

Click Here To download CSE Proceedings

 1) కుటుంబ ఆదాయం:

 రూరల్: 10,000 / -

 అర్బన్: 12,000 / -పి.  ఓం

 2) కుటుంబ భూమి:

 WET: 3 ఎకరాల కన్నా తక్కువ

 డ్రై: 10 ఎకరాల కన్నా తక్కువ

 రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాలు

 3) విద్యుత్ కన్సంప్షన్:

 నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ (6 నెలల సగటు)

 4) ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్లు:

 ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్లు లేరు (సానిటరీ కార్మికులందరికీ మినహాయింపు ఉంది)

 5) నాలుగు వీలర్:

 ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు మరియు ఆటోలు మినహాయించబడ్డాయి)

 6) ఆదాయపు పన్ను:

 ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు లేడు

 7) మునిసిపల్ ప్రాపర్టీ:

 1000 sft కంటే తక్కువ ఆస్తి


AMMA VODI  ELIGIBILITY

1) FAMILY INCOME  :

RURAL : 10,000/-P. M, URBAN: 12,000/-P. M

2) FAMILY LAND  :

WET : less than 3 Acres

DRY : less than 10  acres

Both together Maximum 10 Acres

3) ELECTRICITY CONSUMPTION :

less than 300 units/ month (6 months average)

4) GOVT EMPLOYEE / PENSIONERS :

No Govt employee and pensioners (all sanitary workers are exempted)

5) FOUR WHEELER  :

Should not own four wheeler (taxies, tractors and autos are exempted)

6) INCOME TAX  :

No income tax payee

7) MUNICIPAL PROPERTY :

Property less than 1000 sft

Jagananna Amma Vodi Benificiary List Available In School Login

జగనన్న అమ్మఒడి Eligible list,Ineligible list,Withheld list లు School login నందు open అవుతున్నవి. కావున  అందరూ మీ లాగిన్ లో లిస్ట్ లను డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోగలరు.

Srikakulam, 

Vizianagaram, 

Visakhapatnam,

 East Godavari

West Godavari,

 Krishna,

 Guntur

Prakasam,

 Nellore, 

Kadapa

Kurnool,

 Anantapur, 

Chittoorlick Here To LogiClick Here To Login

Web Options not Giving cumpulsary Transfers Teacher

Compulsory లో ఉండి  13 జిల్లాల ఇంత వరకు వెబ్ options పెట్టని వారి లిస్ట్ ఇవ్వడం జరిగింది.మీ పేరు  ఉందొ లేదో చూసుకుని ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం MEO ఆఫీస్ నందు వెబ్ options పెట్టుకోవచ్చు .

Click Here To Download Teacher List

MEO లకి లాగిన్ లు ఇచ్చి ఉన్నారు.

Parent declaration submitted to HM under age school jointed children in first class

1వ తరగతి జాయిన్ అయిన విద్యార్థులకు ఆగష్టు 31 నాటికి 5 సంవత్సరాలు నిండక పోతే అమ్మ ఒడి పథకం వర్తించదు. అటువంటి వారు పాఠశాల కు ఇవ్వవలసిన ప్రోపార్మా

Teachers Transfers 2020 web options print tab working now

వెబ్ ఆప్షన్స్ ను ప్రింట్ తీసుకుని / సేవ్ చేసుకుని, ఫ్రీజ్ చేసకకోవడం కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి

Click Here To Print Your Web Options

Nadu Nedu Schools Purchased Items Market Rate

పేరెంట్స్ కమిటీలకు మార్గదర్శకంగా ఉండేందుకు గాను నాడునేడు పాఠశాలల్లో ఉపయోగించిన సామాగ్రి యొక్క మార్కెట్ రేట్లను standardize చేయవలసిన అవసరం ఉన్న దృష్ట్యా సామాగ్రికి సంబంధించిన ధరలను సేకరించి వానిని నిర్ణీత ప్రొఫార్మాలో క్రోడీకరించుట.

ప్రతి మండలం నుండి రెండు నాడునేడు పాఠశాలల్లో వాడిన సామాగ్రి యొక్క ధరలను సేకరించి వానిని ది.22.12.2020 లోపు తన కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు DEO లను , APC SS లను , నాడునేడు పనులను పర్యవేక్షిస్తున్న EE లను కోరుతూ DSE AP  శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు మెమో జారీ చేసారు.

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4