APTF VIZAG: October 2020

Director Of School Education Instructions On School Reopen

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా

👉01/11/2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.

అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి

👉02/11/20న 9,10 తరగతులను ప్రారంభించాలి

👉23/11/20 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి

👉14/12/20 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి

👉సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి

👉ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి

👉పాఠశాల  ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది

9 am -9.15am- కోవిడ్ సూచనలు

9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి

ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి

👉 మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం

👉విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి

👉1.45  తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు

👉2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.

👉ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.

👉 పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్  ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.

Sri V. China Veerabhadrudu, Commissioner of School Education, on reopening of schools on November 2 in Andhra Pradesh

నవంబర్ 2 నుండి పాఠశాలల ప్రారంభం గురించి విద్యాశాఖ కమీషనర్ చినవీరభద్రుడి గారి వీడియో సందేశం.State Formation Day Guidelines celebration of on 1.11.2020 Rc.191 Dt:31.10.20


రాష్ట్రం లోని అన్ని పాఠశాలలో 01-11-2020 నాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలి అని ఉత్తర్వులు.

Click Here To Download Complete Proceedings 

ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు  పేరెంట్ కమిటీ సభ్యులు పాఠశాలకు హాజరు అయ్యి అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి.

రైస్ కార్డు(RICE CARD) నెంబర్ తో వారి రేషన్ కార్డు(RATION CARD) నెంబర్ ను తెలుసుకోండి.

క్రింది లింక్  పై క్లిక్ చేయగానే RICE CARD / RATION CARD SEARCH option పై క్లిక్ చేసి Rice card number ఎంటర్ చేయగానే వారి RATION CARD details open అవుతాయి.

Click Here To Know RATION CARD NUMBER (రేషన్ కార్డు నెంబరు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Rc No:ESE02, dt:30-10-20 SCERT-AP Acadamic calender for (9&10th classes) 2020-21 communicated

9,10 వ తరగతికి సంబంధించి 2020-21 విధ్యాసంవత్సరానికి గాను అకడమిక్ కాలెండరు విడుదల చేసిన SCERT 

Click Here To Download Academic Calendar

INDANE GAS BOOKING NATIONAL WIDE NO 7718955555 From November 1st

నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ ద్వారానే గ్యాస్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (ఎల్‌పీజీ) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకోని వారు 18 అంకెల గ్యాస్‌ కనె క్షన్‌ నంబర్‌ నమోదు చేయడం ద్వారా బుక్‌ చేసుకోవాలన్నారు. అలాగే 7588888824 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా రీఫిల్‌ బుక్‌ చేసుకునే సదు పాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌ ద్వారా కూడా గ్యాస్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలు పొందవచ్చన్నారు. 

Engagement of Sanitary Workers under School Sanitation certain Guidelines Memo:27023 Dt:30.10.20.

పాఠశాల లో శానిటరీ వర్కర్స్ నియామకానికి సంబంధించి తీసుకోవలసిన చర్యల గురించి విద్యాశాఖ విడుదల చేసిన  మార్గదర్శకాలు 

GOMS-57 dt:30-10-20 School Education Department – COVID -19 - Private Un-Aided Schools / Junior colleges - Fee to be collected from parents /students for the Academic year 2020-21

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు 30% తగ్గింపు.గతేడాది ఫీజులో 70శాతమే  వసూలు చేయాలి.పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు.

Click Here To Download GO No. 54

 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు గతేడాది వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజులో 70శాతమే తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచన ప్రకారం ఈ విషయం నిర్ణయించింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులను చెల్లించే పరిస్థితుల్లో లేరని పేర్కొంది. అన్‌లాక్‌ నిబంధనలతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, అందుకే ట్యూషన్‌ ఫీజులో 30% తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

పాఠశాలలు మార్చి 23 నుంచి మూతపడ్డాయి. ఇప్పటివరకు పునఃప్రారంభం కాలేదు. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గాయి.

నవంబరు 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఐదు నెలలు పని చేయలేదు. దీనికి అనుగుణంగా ఖర్చులు తగ్గాయి.

కేంద్రం ఇచ్చిన ప్రత్యామ్నాయ కేలండర్‌ను అమలు చేశారు. ఆన్‌లైన్‌ బోధన మాత్రమే అందించారు.

మిగతా నెలలకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను తగ్గించనుంది. పాఠశాల బస్సులకు కొంత మొత్తమే వ్యయం కానుంది.

Jagananna GORUMUDDA Updated Version 3.15


జగనన్న గోరుముద్ద app ను Version 3.15 update చేయడమైనది.
update version లో Enrollment icon ఇవ్వబడింది.New Enrollment ను Enter చేసుకోగలరు
Click Here To Download JAGANANNA GORUMUDDA UPDATED  APP

AP PECET RANK CARDS RELEASED

Physical Education Common Entrance Test Rank Cards for 2 years BPED Course

Click Here To Download PECET RANK CARD 

Press Note On Intermediate First Year And Second Year Classes

 

INTERMEDIATE Colleges Reopening 

Second year స్టూడెంట్స్ కి November 2నుండి, First year స్టూడెంట్స్ కి  నవంబర్ 16 నుండి classes start చేయబడును

Check Your COVID Test Status Report By Adhar No, Phone Number

మీ COVID టెస్ట్ స్టేటస్ రిపోర్ట్ తెలుసుకోవడానికి మీ యొక్క Mobile Number,Aadhar Number,Sample ID numberమొదలైన వాటిలో ఏదయినా సెలెక్ట్ చేసుకుని మీ రిపోర్టు తెలుసుకోవచ్చు.

Click Here To Know Your COVID TEST STATUS

AP TEACHERS Transfers 2020 SERVICE And Category Points Online Calculator Prepared By K SANYASI NAIDU

 

ఉపాద్యాయ బదిలీల్లో సర్వీస్ మరియు కేటగిరి points చాలా ముఖ్యమైనవి. ఉపాధ్యాయులు తమకు రావలసిన points ను online లో కింది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను నమోదు చేయగానే మీకు ఎన్ని పాయింట్లు వస్తాయో చూపిస్తుంది. 

Click Here To Download Service Points Excel Calculator

Date of First Appointment,Date of Joining in Present School,Select School category,మీకు మద్యలో school కేటగిరి మారినట్లయితే నెల, సంవత్సరం ,Spl categories ఏవైనా ఉంటే ప్రక్కన ఉన్న Yes ను  select చేయగానే వెంటనే school/station points, service points తో పాటు Total Points  చూపిస్తుంది.

డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 06/2020 టైం టేబుల్

★ G.O Test (Paper Code - 88) : 23.11.2020 @ 10 AM to 12 Noon

★ G.O Test (Paper Code - 97) : 23.11.2020 @ 3 PM to 5 PM

Click Here To Download Time Table

★ E.O Test (Paper Code - 141) : 24.11.2020 @ 10 AM to 12 Noon

★ Spl.Language Test (Paper Code - 37) : 24.11.2020 @ 3 PM to 5 PM

★ డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లు 21.11.2020 నుండి 29.11.2020 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి.

★ 13.11.2020 నుండి పరీక్ష చివరి తేదీ వరకు అభ్యర్థులు హాల్ టిక్కెట్స్  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

DIKSHA Module 3 Teachers can submit their portfolio on Module-3 from 27-10-2020 to 30-10-2020

 

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 3కి సంబంధించిన పోర్ట్ పోలియో లను 30-10-2020 లోగా క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి.

Click Here To Submit Portfolio 3 in Google Form

మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

Click Here To Download Module 3 Telugu 


NISHTHA Training Program లో భాగంగా మాడ్యూల్స్ 1,2,3 లో మీయొక్క Status  తెలుసుకోవడానికి మీ Treasury ID ఎంటర్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు.

Click Here To Know Your Status by Treasury ID 


ChildInfo New Website Link

CHILD INFO WEBSITE ఫాస్టుగా ఓపెన్ అవుతుంది.

వీలైనంత తొందరగా మీ పాఠశాల పిల్లలు వివరాలను నమోదు చేయండి. 

 Click Here To Child Info New Website 


నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలు రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు ఒంటిపూట బళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. 

1.  నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. 

2.  నవంబర్‌ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. 

3. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. 


4. నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 


5. డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 


అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

NISHTHA Training In DIKSHA APP Status of Modules 1,2,3 CIMPLETED

NISHTHA Training Program లో భాగంగా మాడ్యూల్స్ 1,2,3 లో మీయొక్క Status  తెలుసుకోవడానికి మీ Treasury ID ఎంటర్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు.

Click Here To Know Your Status by Treasury ID 

Status ని తెలుసుకోవడానికి జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.

16-10-2020 నుండి 30-10-2020 వరకు DIKSHA APP లో కోర్స్ చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఈ క్రింది Google Form ఓపెన్ చేసి 3 Modules లో ఎంత శాతం  కోర్స్ పూర్తి చేశారో వివరాలు సబ్మిట్ చేయాలి.

Click Here To NISHTHA Training Involved Google Form


SBI say Good News for Their Customers by Withdrawal Debit card

SBI ఖాతాదారులకు శుభవార్త..రోజుకు రూ. లక్ష 

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. విభిన్న శ్రేణుల డెబిట్‌ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని గణనీయంగా పెంచింది.

ఇప్పటివరకు వివిధ కార్డులపై రోజుకి రూ.10 వేల వరకు మాత్రమే గరిష్ఠంగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రోజకి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.

వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది

ఎస్‌బీఐ క్లాసిసేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని… అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.

రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్ వివరాలు :

క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు

గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు

గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు

ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష

ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు

ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు

మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు

Separate cell for GRAMA SACHIVALAYAM candidates for Their Doubts in Exams By Phone or Mail

సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల సందేహాల నివృత్తికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 9121296051/52/53 ఫోన్ నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందన్నారు ఈ మెయిల్ ద్వారా కూడా లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చని పేర్కొ న్నారు. http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/ 

వెబ్ సైట్లలో పేర్కొన్న మెయిల్ ఐడీల ద్వారా ఏ శాఖకు సంబంధించిన అభ్యంతరాలను ఆ శాఖకు పంపాలని అభ్యర్థులకు సూచించారు.

DETAILED NOTIFICATION OF RGUKT CET 2020 COMMON ENTRANCE TEST FOR ADMISSION INTO Six year integrated B. Tech Program of Rajiv Gandhi University of Knowledge Technologies

📯 Payment of Fees through Payment Gateway and application submission online 28-10-2020 (from 10:00 AM onwards) to 10-11-2020 (up to 5:00 PM) 

Click Here To Apply Online Application 

📯Last date for Online submission of 

application 10-11-2020 (up to 5:00 PM) 

Click Here To RGUKT WEBSITE 

APPLICATION FEE:

1 For the candidates belonging to OC (TS & AP) Rs.300/-

2 For the candidates belonging to BC (TS & AP) Rs.200/-

3 For the candidates belonging to SC/ST (TS & AP) Rs.100/

Click Here To Download USER MANUAL FOR APPLY ONLINE APPLICATION 

📯Last date for Online submission of application with a fine of Rs.1,000/-. 15-11-2020 (up to 5:00 PM) 

📯Hall Tickets downloading 22-11-2020 (from 10:00 AM) 

📯Date of Examination 28-11-2020 

📯Initial Key Publishing 28-11-2020 

📯Objections on initial key will be received up to 30-11-2020 

Click Here To Download Complete RGUKT Notification

📯Final Key publishing 01-12-2020 

📯 Final result declaration 05-12-2020 

📯 Help Desk Services available during working hours .Help line Numbers: 0866-2974530, 2974540 and 08656-235855 


Visakhapatnam Distict CADRE STRENGTH AS ON 27-10-2020

Visakhapatnam Distict Updated cadre strength. Kindly verify once again, and inform any mistakes occurred. 

Click Here To Download All Vizag Cadre Strength Lists

Pl see that the Cadre strength of our district is error free.

Lists available in deovsp.net also.

ఈ రోజు PDF MLC ,లు ( విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారిని కలిసి బదిలీలు, రేషనలైజేషన్ సమస్యల గురించి చర్చించారు.

మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని, 80 పై బడిన రోలు కలిగిన పాఠశాలల్లో 5 గురు టీచర్లు ఉంచాలని.

సర్వీస్ పాయింట్స్ 0.5 నుండి 1కి పెంచాలని

 మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాధ్యం కాని పక్షంలో ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బదిలీలు, ప్రమోషన్స్ కేడర్ వారీ జరపాలని (HM బదిలీలు- HM ప్రమోషన్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు - ప్రమోషన్స్,  తరువాత SGT బదిలీలు)

వీటిపై మంcత్రి సానుకూలంగా స్పందించారు

అలాగే ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని ఇతర సమస్యల పైన వారి ద్వారా ముఖ్య మంత్రి గారికి మెమొరాండం ఇవ్వడమైనది.

Child Info Website, Parent Declaration Form

రేషనలైజేషన్ ప్రక్రియ కి సంబంధించి నవంబర్ 2 నాటి చైల్డ్ ఇన్ఫో రోల్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి వీలైనంత తొందరగా చైల్డ్ ఇన్ఫో పూర్తి చేయగలరు. 

Click Here To Child Info Website 

ప్రైవేట్ పాఠశాల ల నుండి వచ్చే పిల్లలు తల్లిదండ్రులు నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి.

Click Here To Download Model Declaration Form 

Status of 1 to 3 NISHTHA modules opened from 16-10-2020 to 30-10-2020.All the teachers who are involved in NISHTHA training are need to complete it.

NISHTHA Module- 1, 2, 3 Status Report

16-10-2020 నుండి 30-10-2020 వరకు DIKSHA APP లో కోర్స్ చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఈ క్రింది Google Form ఓపెన్ చేసి 3 Modules లో ఎంత శాతం  కోర్స్ పూర్తి చేశారో వివరాలు సబ్మిట్ చేయాలి. 

Click Here To NISHTHA Training Involved Google Form

AP Teachers Rationalization Latest Guidelines Re-apportion as on 2nd Nov 2020 Roll particulars

 

బదిలీలు మరియు రేషనలైజేషన్ గురించి తాజా మార్గదర్శకాలు

1)2/11/2020 నాటి ఛైల్డ్ ఇన్ ఫో రోలు ఆధారంగా రేషనలైజేషన్

2)ప్రైవేట్ స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్ధుల తల్లిదండ్రులనుండి డిక్లరేషన్ తీసుకొని HM కౌంటర్ సంతకంతో MEOకి ఇవ్వాలి

Click Here To Download Complete Proceedings 

🔸02.11.2020 తేదీ నాటి చైల్డ్ ఇన్ఫో ఆధారిత Enrollment ను రేషనలైజేషన్ కోసం తీసుకుంటారు.

♦️ ప్రైవేటు యాజమాన్యములో ఉన్న పిల్లలు గవర్నమెంట్ యాజమాన్యంలో పేరెంట్స్ అంగీకార పత్రంతో చేరి ఉన్నట్లయితే సదరు మండల విద్యాశాఖ అధికారి ప్రైవేటు పాఠశాల నుండి అటువంటి విద్యార్థులను డ్రాప్ బాక్స్ లోకి పంపించవలెను.

🔹 విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అంగీకార పత్రములను  ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి వారికి అంద చేయవలెను.

🔸 ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేనటువంటి డ్రాప్ బాక్స్ లో గల పిల్లలను సదరు గవర్నమెంట్ యాజమాన్యపు తీసుకొని వారి పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో ద్వారా నమోదు చేయవలెను.

 ♦️ బదిలీల యొక్క revised షెడ్యూలు కూడా విడుదల చేస్తారు.

అన్‌లాక్‌-5 మార్గదర్శకాలు పొడిగింపు.Unlock 5 Guidelines by Central Govt

 గత నెలలో విడుదల చేసిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను కేంద్రం మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్‌ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్‌ నెలాఖరు వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది.

విద్యకు సంబంధించి ఇలా

★ పాఠశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు

★ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి. 

★ ఆన్‌లైన్‌/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంతమేరకు దాన్ని ప్రోత్సహించాలి.

★ పాఠశాలలు తెరిచిన తర్వాతా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగి.. విద్యార్థులు వాటికి హాజరుకావడానికే ప్రాధాన్యం ఇస్తే వారికి అనుమతివ్వాలి.

★ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి.

★ హాజరును తప్పనిసరి చేయకూడదు. ఈ విషయంలో పూర్తిగా తల్లిదండ్రుల అనుమతి మేరకే నడచుకోవాలి.

★ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల ప్రారంభ తేదీలపై హోంశాఖతో సంప్రదించి నిర్ణయించాలి.

★ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.

రోనా వైరస్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో అన్ని రకాల ఆంక్షలూ కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పించిన కేంద్రం.. అంతర్జాతీయ ప్రయాణాలు,  ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, 50శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకొనేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్‌ 30న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హజరయ్యేందుకు అవకాశం కల్పించింది. అయితే, ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభణతో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఆ మూడూ పాటించండి
కరోనాపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జన్‌ ఆందోళన్‌' కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ప్రతిఒక్కరూ అమలుచేయాలని కోరింది. ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్ర స్థాయి ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.


Ap GRAMA, WARD SACHIVALAYAM 2020 Results


ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగాల కోసం నిర్వహించు పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. 

Click Here To Get GRAMA SACHIVALAYAM Results 

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గారిని కలిసిన ఫ్యాప్టో ప్రతినిధులు. సమస్యలు వివరిస్తున్న పాండురంగ వరప్రసాద్.

పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో FAPTO రాష్ట్ర కమిటీ జరిపిన చర్చలకు సంబందించిన ముఖ్య అంశాలు

1. 29-02-202 నాటి రోలు లేదా అక్టోబర్ 31 నాటికి గల రోలు - వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ రోలు ప్రకారం రేషనలైజేషన్ జరుపుతారు.

2. ప్రవేటు పాఠశాలల నుండి చేరిన విద్యార్థులకు సంబందించి తల్లిదండ్రులు నుండి తీసుకున్న డిక్లరేషన్ పై hm countersign తో meo ku సమర్పిస్తే వాటిని childinfo లో చేరుస్తారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తారు.

      ఈ ప్రక్రియ కొరకు బదిలీల షెడ్యూల్ 10 రోజులు వాయిదా వేస్తామని చెప్పారు.

3. వెబ్ కౌన్సెలింగ్ ముందుగా డెమో చూపెడటారు. దానిలో లోపాలు ఉంటే సరిచేస్తారు.

4. యేజన్సీ ప్రాంతాలలో hilltop ఏరియా ను కేటగిరీ 4 గా పరిగణిస్తారు.

5. బదిలీలకు గరిష్ట పరిమితి హెచ్ ఎమ్ లకు 5 సంవత్సరాలు, మిగిలిన కెడర్లకు 8 అకడమిక్ సంవత్సరాలు.

6. HM బదిలీల తర్వాత HM పదోన్నతులు, తరువాత స్కూల్ అసిస్టెంట్ కేడర్ బదిలీలు, ప్రమోషన్స్, తర్వాత sgt, పండిట్, పి యి టి బదిలీలు జరుగుతాయి.

అయితే ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చిన వారికే ప్రమోషన్స్ జరుపుతారు.

మిగిలిన అంశాలు సెక్రటరీ గారితో చర్చిస్తారు

DIKSHA NISHTHA AP Official YouTube Channel for Live Video In DIKSHA APP

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా 27-10-2020 మాడ్యూల్ 3 పై సాయంత్రం 6గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే LIVE VIDEO CLASS కార్యక్రమం.

Click Here To Watch Live Video in DIKSHA APP 

పై లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేయగానే వీడియో APP లోనే చూడవచ్చు. 

Click Here To Watch LIVE YOUTUBE Video


Click Here To Previous videos

YSR రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత  రైతులుకు  వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది. అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

APGLI New Website Address And Login Features changed.

 

APGLI WEBSITE యొక్క అడ్రసు మార్చి కొత్తగా రూపొందించడం జరిగింది.APGLI కొత్త వెబ్సైట్ లో బాండ్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మన పాలసీ నెంబర్ L తో ఎంటర్ అవుతుంది. కలర్ లో బాండ్స్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.
రిజిస్ట్రేషన్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click Here To Register In APGLI NEW WEBSITE
Download APGLI Bond, APGLI Annual Account Slipsకొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.ఆన్లైన్ ద్వారానే కొత్త అప్లికేషన్లు, ENCHANCEMENT అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.

Promotion Vacency Clarification By CSE AP

ట్రాన్సఫర్స్ లో ప్రమోషన్ మరియు Upgraded languages యెక్క vacancy గురించి ఈ రోజు 26.10.2020 CSE వారి తాజా ఉత్తర్వులు.

New Website for Vacancies, Online Application, Web options, All type of orders, Lists

 
AP Teachers Transfers 2020

ఉపాధ్యాయ బదిలీలు 2020 కి సంబంధించి  అన్ని జిల్లాల ఖాళీలు వివరాలను విడుదల చేయడమైనది.

Click Here To Transfers 2020 Vacency List

Click Here To Go To New Transfers 2020 Website

New Website for Vacancies, Online Application, Web options, All type of orders, Lists

 

AP Teachers Transfers 2020

ఉపాధ్యాయ బదిలీలు 2020 అన్ని జిల్లాల ఖాళీలు, ఆన్లైన్ అప్లికేషన్ మరియు మిగతా వివరాల కొరకు 26.10.20న DSE వారు కొత్తగా వెబ్సైట్ విడుదల చేయడమైనది.

Click Here To Go To New Transfers 2020 Website


DIKSHA Module 3 (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)


మాడ్యూల్ - 3  ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

Click Here To Join తెలుగు కోర్సు:

Click Here To Join English Course:

Click Here To Download Module 3 Telugu 

1 వ రోజు :

26.10.2020 PDF/videos చూడడం

2 వ రోజు :

 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు :

28.10.2020 PDF/videos చూడడం

4 వ రోజు :

 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం                  

5 వ రోజు:

 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక

క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

Teachers Transfers 2020 U-DISE 2019-20 and 20-21 School wise Students Strength Particulars. Data for Rationalization

 

రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో గల  ప్రతి మండలంలో ఉన్న అన్ని Schools యొక్క తరగతి వారీగా పిల్లల వివరాలు అందుబాటులో ఉంచారు. 

Click Here To Get Your School Roll 

Visakhapatnam Distict All PS, UPS, HS RATIONALIZATION, 8YEARS, 5 YEAR COMPLETED LIST

26-10-2020 తేదీ లోపు రేషనలైజేషన్ ప్రక్రియ పైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని DEO VSP వారి ఉత్తర్వులు.

Click Here To Download Total Lists

Rationalization కి సంబంధించి ప్రైమరీ రేషనలైజేషన్ ,యు పి స్కూల్ rationalization, హైస్కూల్ రేషనలైజేషన్, ఎనిమిది సంవత్సరాలు నిండిన వారు, ఐదు సంవత్సరాలు నిండిన ప్రధానోపాధ్యాయులు, ప్రిఫరెన్స్ సీరియల్ కేటగిరి వినియోగించుకున్నవారు, స్పెషల్ పాయింట్లు వినియోగించుకున్న వారు, తదితర సమాచారమంతా పోస్ట్ చేయబడింది.

DIKSHA Module 2 Teachers can submit their portfolio on Module-2 from 24-10-2020 to 30-10-2020

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 2కి సంబంధించిన పోర్ట్ పోలియో లను 30-10-2020 లోగా క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి. 

Click Here To Submit Module 2 Portfolio 

Module 2: Personal Social Qualities (వ్యక్తిగత సామాజిక లక్షణాలు)
SUBMIT YOUR PORTFOLIO (పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి )

Click Here To Download Telugu Module 2

మీ మండలంలో పాఠశాలల JVK KITS BIOMETRIC AUTHENTICATION REPORT ను పై లింక్ నుపయోగించి తెలుసుకోవచ్చును.

జగనన్న విద్యా కానుక కిట్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను అతి ముఖ్యమైన అంశముగా పూర్తి చేయవలెనని అందరు ప్రధానోపాధ్యాయులకు తెలుపగలరు.

Click Here To Know Your School JVK Kit Status

AP వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలను ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి విడుదల చేశారు.

  ఎడ్‌సెట్‌ ఫలితాలు

Click Here To Download Results 

రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని,

★ వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం 99.07 శాతం మంది ఎడ్‌సెట్‌కు అర్హత సాధించారన్నారు.

★ గణితంలో 99.74 శాతం మంది,
★ భౌతిక శాస్త్రంలో 99.41 శాతం మంది,
★ బయోలాజికల్‌ సైన్సెస్‌లో 99.03,
★ సాంఘికశాస్త్రంలో 98.37 మంది,
★ ఆంగ్లములో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు.

★ అక్టోబర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Teachers weekly - work done.All the teachers of the district has to submit their weekly work done statement duly upload in this form.


ప్రాథమిక పాఠశాలల ప్రత్యామ్నాయ విద్యా కాలెండర్ 1
ప్రాథమిక పాఠశాలల ప్రత్యామ్నాయ విద్యా కాలెండర్ 2
Primary Calendar 1st class Learning Activities 
Primary Calendar 2nd class Learning Activities 
Primary Calendar 3rd class Learning Activities 
Primary Calendar 4th class Learning Activities
Primary Calendar 5th class Learning Activities 
ప్రతి వారము సమర్పించవలసిన వర్క్ డన్ స్టేట్మెంట్ ను అప్లోడ్ చేయవలసిన అడ్రస్ లు జిల్లాల వారిగా

Srikakulam,   Vizianagaram

VisakhapatnamEastGodavari,

 WestGodavariKrishna,

GunturPrakasam,

 NelloreChittoor,


Kadapa,   Kurnool,  Anantapur

Action plan ఫార్మాట్ మీ పాఠశాల పరిస్థితులు మీ ఉపాధ్యాయుల ఆలోచనల మేరకు వాటిని ఉపయోగించు కొనగలరు. ఉపాధ్యాయుడు  తాను ఆ వారంలో చేసిన పనిని తేదీ వారీగా వర్క్ డన్ రిపోర్ట్ లు  google forms లో అప్లోడ్ చేసే తేదీలు.
Students Details proforma for hi-tech, lo-tech, No-tech
01.08.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

08.08.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

15.08.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

22.08.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

29.08.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

05.09.2020 తేది న అప్లోడ్ చేయవలసిన ప్రోపార్మా

JVK Kit Revised Guidelines By CSE

 జగనన్న విద్యా కానుక  స్టూడెంట్ కిట్లులోని సైజులు, సరిపోని బూట్లు మార్పు చేయడం కొరకు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు తాజా మార్గదర్శకాలు జారీ.

Click Here To Download Complete Proceedings

టెన్త్‌కు రెగ్యులర్‌ తరగతులు – అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా సిలబస్‌.ఏప్రిల్‌ 30 వరకు స్కూళ్లు.సంక్రాంతి సెలవుల కుదింపు.2 ఫార్మేటివ్‌లు, ఒక సమ్మేటివ్‌కు పరీక్షలు తగ్గింపు

కోవిడ్‌19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్‌ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌పై ప్రతిపాదనలు అందించనున్నారు.

రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 1- 8 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 1- 8 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్‌ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు : కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చు‍‍కోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు : ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్‌ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు : ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్‌ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్‌ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు.

Appeal Letter for Increasing Child Data in Your School

 రోల్ పెరిగితే కేవలం మీ school dise code ఎంటర్ చేసి మీ స్కూల్ నుండి deo office కి ఇవ్వవలసిన అప్లికేషన్ తయారు  అయిపోతుంది.pdf గా మొబైల్ లొనే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి సబ్మిట్ చేయవచ్చు.

Click Here To Download Your School Application 


RGUKT 2020 NOTIFICATION RELEASED

రాష్ట్రవ్యాప్తంగా ఆర్​జీయూకేటీ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 4 రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నవంబర్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు వెల్లడించారు.

www.rgukt.in

రాష్ట్రంలోని 4 రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విజయవాడలో ఆర్​జీయూకేటీ పరీక్ష తేదీలను ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలలో ప్రవేశాలను ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలో గ్రేడ్‌ ఆధారంగా నిర్వహించేవారు. ఈసారి కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షల నిర్వహణ రద్దు చేయడం.. గ్రేడింగ్‌లు ఇవ్వలేకపోవటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనివార్యమైందని మంత్రి సురేశ్ తెలిపారు.

పదో తరగతి సిలబస్‌ ఆధారంగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లోనే ఓఎమ్​ఆర్ షీట్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి గణిత శాస్త్రం నుంచి 50 మార్కులు.. భౌతిక, జీవశాస్త్రాల నుంచి చెరో 25 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని మంత్రి చెప్పారు. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉండవని స్పష్టంచేశారు. నమూనా ప్రశ్నపత్రం, సిలబస్‌ వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.ఆర్​జీయూకేటీతోపాటు గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సాఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో రెండు, మూడేళ్ల డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ తేదీల్లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు.

ఫీజు చెల్లించవలసిన తేదీలు : అక్టోబర్ 28-నవంబర్-10 అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: నవంబర్ -15 హాల్ టికెట్ల డౌన్​లోడ్ : నవంబర్ -22 నుంచి పరీక్ష నిర్వహణ : నవంబర్ -28 ఫలితాల వెల్లడి: డిసెంబర్ -5

100 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసిన ప్రతి మండలంలోనూ ఒక కేంద్రాన్ని ఎంపిక చేస్తామని.. ఒకవేళ వంద కంటే తక్కువ మంది ఉంటే దగ్గరగా ఉన్న సెంటర్‌కు వారిని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాయదలచుకున్న అభ్యర్ధుల కోసం 10 కేంద్రాలను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ కేంద్రాల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.

Implementation of Youth Club and Eco-club in all PS, UP's, HS In AP

AP సమగ్ర శిక్ష గుణాత్మక విద్య రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక , ప్రాథమికోన్నత , సెకండరీ పాఠశాలల్లో యువజన & జీవావరణ సంఘాలను ఏర్పాటుచేసి వాటి కార్యకలాపాలను కొనసాగించేందుకు ఒక్కో పాఠశాలకు రూ. 5000 /- మంజూరు చేస్తూ SPD APSS (FAC) శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేసారు.

Click Here To Download Complete Proceedings 

JOIN COURSE IN MODULE 2 FOR DIKSHA

2nd module కోర్సులో జాయిన్ అగుటకు క్రింది  లింక్ ద్వారా జాయిన్ అవగలరు. ప్రతి ఒక్కరు తప్పక జాయిన్ అలవగలరు.

Click Here To JOIN DHIKSHA MODULE 2 COURSE DIRECTLY

New Traffic Violation Penalties: తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ వాహనదారులు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు

బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి.

Click Here To Download Complete GO for Penality 

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

వేగంగా బండి నడిపితే - రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి - రూ. లక్ష

NISHTHA TRAINING Module 2 In DIKSHA APP


నేటి (21.10.2020) నుండి ప్రారంభం కానున్న మాడ్యూల్ - 2  (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.

✅కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్రింది లింకును  క్లిక్ చేయండి.

 తెలుగు కోర్సు: 

https://diksha.gov.in/explore-course/course/do_31312813278718361611193

English Course:

https://diksha.gov.in/explore-course/course/do_31312813278718361611193?referrer=utm_source%3Ddiksha_mobile%26utm_content%3Ddo_31312813278718361611193%26utm_campaign%3Dshare_content

1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.             

5 వ రోజు: 25.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.


*గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) 10th class 2019-20 Results

  
APOSS 2019-20 సంవత్సరం పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అభ్యర్దులు వారి యొక్క అడ్మిషన్ నెంబర్ లేదా పేరు ఇచ్చి వారి యొక్క మార్కుల మెమో డౌన్ లోడ్ చేసుకోగలరు.

Click Here To Download OPEN 10TH RESULTS మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏడోసారి ప్రసంగం

 
కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. 

కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా టెస్టింగ్‌ కోసం 2వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతి 10లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25వేల మందికి సోకిందని పేర్కొన్నారు.

పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు. ‘‘త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దు. 

కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే. యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారొచ్చు’’ అని అన్నారు.

AP Intermediate First Year Online ప్రవేశం 2020-21 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తును ఏ విధంగా నింపాలి Step By Step Process

 

ఇంటర్ ఫస్ట్-ఇయర్ ఆన్‌లైన్ ప్రవేశాలు 2020-21 విద్యా సంవత్సరానికి  నేటి నుంచి ప్రారంభమవుతాయి.  ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్ ప్రవేశాలు జరుగుతున్నాయి.  విద్యార్థులు ఎక్కడి నుంచైనా కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆధారాలు అవసరం లేదు.

Click Here To Download User Manual (ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో తెలుసుడానికి ఇక్కడ నోక్కండి )

పదవ తరగతి హాల్ టికెట్ నంబర్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సరిపోతాయి.  దరఖాస్తులు వారం లేదా పది రోజుల్లో స్వీకరించబడతాయి.  ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కొత్త ఫీజులు నిర్ణయించలేదు.  పాత ఫీజు తీసుకోవాలి.  ప్రైవేటులో కూడా రిజర్వేషన్లు అమలు చేయబడతాయి.  విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల మౌలిక సదుపాయాలు, ఫీజులు మరియు విద్యా వివరాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. 

Click Here To Apply Online Application For 1st Year Inter 

ఎపి ఇంటర్ అడ్మిషన్లు 2020-21 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి పూర్తి దశలు ఇక్కడ అందించబడ్డాయి.


CM VIDEO CONFERENCE

 School reopen in November 2

Schools should work  Halfday - 9:am to 1:30p

Half of the students to allow schools every day - I.e. weekly three days

Every day to conduct awareness to students  on COVID-19 in one session

Every class room to allowed only 16 or 20 students only for seatin


 ఈరోజు కలెక్టర్లతో  ముఖ్యమంత్రి  గారు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సంధర్భం లో పాఠశాలల పునః ప్రారంభంపై  పలు నిర్ణయాలు వెల్లడించారు.

*నవంబర్ 2 నుంచి పాఠశాలలు  ప్రారంభం అవుతున్నాయని అన్నారు. 

*ఉదయం 9.00గంటల నుంచి  1:30 వరకు పాఠశాలలు  పనిచేస్తాయని తెలిపారు.

 *ప్రతిరోజూ సగం మంది విద్యార్థుల ను  పాఠశాలకు అనుమతిస్తారు.  

*వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులు బడి కి హాజరవుతారు. 

*ప్రతి తరగతి గదిలో 16 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెడతారు.

 *ప్రతిరోజూ ఒక సెషన్‌లో కోవిడ్-19 పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

*రెండు రోజులకు ఒకసారి తరగతులు:

*నవంబరు 2న స్కూళ్లు తెరుస్తారు.

*1, 3, 5, 7 తరగతులు ఒక రోజు. 2,4, 6, 8 తరగతులు మరోరోజు నిర్వహిస్తారు.

*ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.

*అదే వధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

*నవంబరు నెలలో ఇది అమలవుతుంది.

*డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

*ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

AP Teachers Transfers 2020 Guidelines - Clarifications Memo.No.13029/11/2020-EST 3 Dated:20/10/2020

 Flash.. బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు

1)వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు మెడికల్ సర్టిఫికేట్  ఇవ్వాలి(ఇంతకు ముందు ఉత్తర్వులలో ఇదిలేదు)

Click Here To Download Proceedings

2)Service men spouse కి, exservicemen గా ఉండి టీచర్ గా select అయిన వారికి మాత్రమే preferntial category వర్తిస్తుంది.(గత ఉత్తర్వులలో ఉన్న spouse of ex-serviceman తొలగించారు)

✅ హెల్త్ గ్రౌండ్స్ లో preferential కేటగిరి క్లైమ్ చేసుకునే ఉపాధ్యాయులు హాస్పిటల్ లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ JC కి సబ్మిట్ చేయాలి.

✅ Service men spouse కి, exservicemen గా ఉండి ఇప్పుడు టీచర్ గా పనిచేస్తున్న వారికి మాత్రమే preferntial category వర్తిస్తుంది.

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ & బదిలీల అప్ డేట్స్

Latest Clarification from DSE AP

1)  GO MS No. 54 , తేది.12.10.2020 లో పేర్కొనబడిన  మార్గదర్శకాలలో 10 వ పాయింట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కి సంబంధించినది.

10 వ పాయింట్ లోని.... Note 1 ప్రకారం 10 (d) , (e) , (f) , (g) , (h) & (i)  లలో పేర్కొనబడిన వారు మాత్రమే లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చు....అని పొందుపరచబడింది.

క్లారిఫికేషన్~ : కేవలం 10 (d) , (e) , (f) , (g) , (h) , (i) కి చెందినవారు మాత్రమే కాక  10 (c) కి చెందిన వారు కూడా  అనగా.

Cancer

Open Heart Surgery/Correctionof ASD/Organ Transplantation

Neuro Surgery

Bone TB

Kidney Transplantation/Dialysis

Spinal Surgery

పై సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకొను వారు కూడా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చని సవరించబడింది

*2) పై జీవో లోని 10 (j) ప్రకారం...సర్వీస్ పర్సన్ యొక్క spouse  మరియు ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొనవచ్చు... అని పొందుపరచబడింది

క్లారిఫికేషన్ : సర్వీస్ పర్సన్ యొక్క spouse మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనవలెను.

ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనరాదు

ఒక వ్యక్తి ఎక్స్- సర్వీస్ పర్సన్ అయిఉండి... ప్రస్తుతం వారు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నట్లయితే.. వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొని బదిలీలలో పాల్గొనవచ్చు.. అని సవరించబడినది