APTF VIZAG: Download Online Registration / EC / DEED DETAILS

Download Online Registration / EC / DEED DETAILS

 స్థిరాస్థి వివరాలు నమోదు చెయ్యాలనుకునేవారు మీ స్థిరాస్తుల Registration / EC / DEED DETAILS పై WEBSITE నుంచి PDF FORMAT లో DOWNLOAD చేసుకోవచ్చు.
వీటిని పొందడానికి PASSWORDs అవసరం లేదు.
Encumbrance Search (EC) పై CLICK చేస్తే EC DOCUMENTS పొందవచ్చు.
Click Here To Download EC (EC కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
REGISTER ఐన మండలం SURVEY NUMBER PLOT NUMBER తెలిసి ఉంటే చాలు.
 లేదా
Registration Document Number
Registration Year తెలిసి ఉంటే చాలు.

మీ స్థలాన్ని గతంలో ఎవరు.. ఎవరెవరికి విక్రయించారో
ఆ LINK DOCUMENTS కూడా పొందవచ్చు.

పై LINK CLICK చేశాక ONLINE CC పై CLICK చేస్తే (CC : CERTIFIED COPY) REGISTRATION DOCUMENTS

List of Transactions పై CLICK చేస్తే DEED DETAILS DOCUMENTS

1 comment: